DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఖాళీ అవుతున్నబొత్తిగా జనం లేని పార్టీ...

భారీ à°—à°¾ à°—à°‚à°ª గుత్తగా వైకాపా లోకి 70 à°µ వార్డ్ క్యాడర్ జంప్ 

భాజపా లో ఇక మిగిలేది ఆ నలుగురే. . . .

విశాఖపట్నం, జూన్ 18 , 2018 (DNS Online ) : అభిమానం అందలం ఎక్కిస్తే . . అహంకారం

అణిచి వేసింది అనేది భారతీయ జనతా పార్టీకి సరిగ్గా సరిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో అస్సలు కార్యకర్తలే లేని పార్టీ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా బీజేపీ నే.

 à°¬à±Šà°¤à±à°¤à°¿à°—à°¾ జనం ( క్యాడర్ ) లేని పార్టీ కూడా ఇదే కావడం గమనార్హం.అలాంటిది à°—à°¤ ఎన్నికల్లో భారీ à°—à°¾ ఓట్లు వేసి విశాఖ à°Žà°‚ పీ à°—à°¾ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె. హరిబాబు ను

గెలిపించి, అధికారాన్ని కట్టబెడితే, ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన మొదటి వ్యక్తి హరిబాబే కావడంతో పార్టీ క్యాడర్ కె ఒళ్ళు మండి ఏకంగా వార్డుల్లో

గంపగుత్తగా పార్టీని వీడి పోతున్నారు. విశాఖ లోని 70 à°µ వార్దు లో అధికంగా ఉన్న సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ  à°ªà°¾à°°à±à°Ÿà±€ అధ్యక్షుడు వడ్డాది ఉదయ్

కుమార్ సహా, వార్డు మహిళా అధ్యక్షురాలు మంద గౌరీ, దాడి పద్మ, రాపేతి శ్రీనివాస్, సుమారు 100 మంది తన వార్డు లోని అనుచరులు, నాయకులతో కలిసి ఆదివారం వైఎస్ ఆర్ కాంగ్రెస్

పార్టీలో చేరిపోయారు. దీంతో 70 వ వార్డు లో భాజపా మొత్తం పడిపోయినట్టయ్యింది. అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పూర్తిగా ఊబిలో కూరుకు పోయింది. వీరంతా వై ఎస్ ఆర్

కాంగ్రెస్ పార్టీ పెందుర్తి కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో నియోజక వర్గ సమన్వయ కర్త అన్నంరెడ్డి ఆదీప్ రాజ్ సమక్షంలో పార్టీలో చేరారు. 

ఇక మిగిలింది

à°† నలుగురే... 

2014 వరకూ బీజేపీ లో ఉన్న నేతలు, కార్యకర్తలూ నాలుగురంటే నలుగురే. వాళ్ళే కార్యకర్తలు, వాళ్ళే వక్తలు, వాళ్ళే శ్రోతలూనూ. ఇదే గతం లో బీజేపీ పరిస్థితి.

అలాంటిది రాష్ట్ర విభజన లో అడ్డగోలుగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ పై ఏర్పడిన హ్యేయ భావం బీజేపీ à°•à°¿ ఓట్లు వర్షం కురిపించింది.  à°…యితే దాన్ని సద్వినియోగం

చేసుకోవడం లో ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రజలకు తాము ఇచ్చిన హామీల్లో ప్రధాన మైనవి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వక పోవడం తో

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి లోనూ బీజేపీ అంటే ద్వేష భావం నరనరాల పేరుకు పోయింది. దీంతో గతం లో పార్టీలో చేరిన వారంతా తిరిగి వేరే పార్టీల్లోకి చేరిపోవడం

తో పార్టీ లో మళ్ళీ à°† నలుగురే మిగిలారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam