DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2020 లో అధికారిక సెలవులను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 05, 2019 (డిఎన్‌ఎస్‌) : 2020 సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ లో అమలు చేసే అధికారిక సెలవులను ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహానీ పేరిట విడుదలైన అధికారిక ఉత్తర్వుల్లో తెలిపిన తేదీలు. ఈ సెలవలు రెండవ శనివారం, ఆదివారం,

ఐచ్చిక సెలవలు మినహాయించడం జరిగింది. ఈ ఏడాది శని, ఆదివారాలు కలిసి వరుసగా రావడం గమనార్హం.
 
1 భోగి   జనవరి 14 , 2020 మంగళవారం 
2 మకర  à°¸à°‚క్రాంతి  à°œà°¨à°µà°°à°¿  15. ,2020  à°¬à±à°§à°µà°¾à°°à°‚  
3

కనుమ జనవరి  16,  2020  à°—ురువారం 
4 మహా  à°¶à°¿à°µà°°à°¾à°¤à±à°°à°¿  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 21 , 2020 శుక్రవారం 
5 ఉగాది తెలుగు సంవత్సరాది మార్చి 25 , 2020 బుధవారం.
6 శ్రీ రామ నవమి ఏప్రిల్  02 , 2020  à°—ురువారం. 
7 గుడ్

 à°«à±à°°à±ˆà°¡à±‡ ఏప్రిల్ 10, 2020  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚. 
8  à°…ంబెడ్కర్ జన్మదినం ఏప్రిల్  14., 2020 మంగళవారం. 
9  à°°à°‚జాన్ ( ఈద్ -ఉల్ -ఫితర్ ) మే 25 , 2020 సోమవారం. 
10 బక్రీద్ (ఈద్ – ఉల్ - ఆజ) ఆగస్టు  01 , 2020 శనివారం. 
11

శ్రీ కృష్ణ అష్టమి ఆగస్టు  11 , 2020 మంగళవారం 
12 స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 , 2020 శనివారం. 
13 వినాయక చవితి ఆగస్టు 22 , 2020 శనివారం. 
14 మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 02 , 2020

శుక్రవారం. 
15 దుర్గాష్టమి అక్టోబర్  24. , 2020 శుక్రవారం. 
16  à°ˆà°¦à± మిలాదున్ నబి  (మొహమ్మద్ ప్రవక్త జన్మదినం) అక్టోబర్ 30 , 2020 శుక్రవారం. 
17 క్రిస్మస్ డిసెంబర్  25. , 2020 శుక్రవారం.

 

శని, ఆదివారాల్లో వచ్చిన సెలవలు :

1 గణతంత్ర దినోత్సవం. జనవరి  26. , 2020  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚. 
2 బాబు జాగివం రామ్ జయంతి ఏప్రిల్ 05 , 2020 ఆదివారం. 
3 మోహరరుమ్ ఆగస్టు 30 , 2020 ఆదివారం. 
4

విజయదశమి అక్టోబర్ 25, 2020 ఆదివారం. 
5 దీపావళి నవంబర్ 14 , 2020 శనివారం. 

ఐచ్చిక సెలవలు : 

1  à°†à°‚గ్ల నూతన సంవత్సరం. జనవరి 01 2020 బుధవారం. 
2  à°®à°¹à±à°®à°¦à± జువంపురి జన్మదినం జనవరి 10

,2020 శుక్రవారం.    
3  à°¹à°œà°°à°¤à± లో జన్మదినం మార్చి 09 , 2020 సోమవారం.    
4 హోలీ మార్చి 10 , 2020 మంగళవారం. 
5 షాబ్ - ఏ - మిరాజ్ మార్చి 23 ,2020 సోమవారం. 
6 మహావీర్ జయంతి ఏప్రిల్ 06 , 2020 సోమవారం. 
7 షాబ్ - ఏ

-భారత్ ఏప్రిల్ 09 , 2020 గురువారం. 
8 బుద్ధ  à°ªà±‚ర్ణిమ మే 07  , 2020 గురువారం. 
9 షహదత్ హజరత్  à°…లీ (R.A)  à°®à±‡ 14 , 2020 గురువారం.  
10 షాబ్ -ఏ -ఖ్ఆదర్ మే 21 , 2020 గురువారం. 
11 జుమా -అతుల్ -వాడ  à°®à±‡ 22 , 2020

శుక్రవారం. 
12 పూరి à°°à°¥ యాత్ర జూన్ 23 , 2020 మంగళవారం. 
13 వరలక్ష్మి వ్రతం జులై  31 ,2020  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚. 
14 ఈద్ -ఏ - ఘడీర్ ఆగస్టు 07 , 2020  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚. 
15 పార్శి నూతన సంవత్సరం. ఆగస్టు 20 , 2020

గురువారం.
16 ముహర్రం. ఆగస్టు 29 ,2020 శనివారం. 
17 మహాలయ అమావాస్య  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 17 ,2020 గురువారం. 
18 ఆర్బీన్  à°…క్టోబర్ 08 , 2020 గురువారం.   
19 యజ్ - బహుం - షరీఫ్  à°¨à°µà°‚బర్ 27 ,2020 శుక్రవారం. 
20

కార్తీక పూర్ణిమ / గురునానక్  à°œà°¯à°‚తి నవంబర్ 30 , 2020 సోమవారం. 
21 క్రిస్మస్ ఈవ్ డిసెంబర్ 24 , 2020 గురువారం. 
22 బాక్సింగ్ డే  à°¡à°¿à°¸à±†à°‚బర్ 26 , 2020 శనివారం 

1 బసవ జయంతి ఏప్రిల్ 26 ,2020

 à°†à°¦à°¿à°µà°¾à°°à°‚. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam