DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీన్ రికన్స్ట్రక్షన్ కోసం తెచ్చారు. . తేడా వస్తే. తేల్చేశారు.

దిశ ఘటన లో నేరస్తులు ఎంకౌంటర్.  . .  . . . 

చట్ట ప్రకారమే. .అక్కడే . .  à°²à±†à°•à±à°• తేల్చేశారు  . . .

దేశ వ్యాప్తంగా సజ్జనార్ కు అభినందనలు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

కరస్పాండెంట్ అమరావతి): . . . 

అమరావతి, డిసెంబ‌రు 06, 2019 (డిఎన్‌ఎస్‌) : దేశవ్యాప్తంగా చలించిపోయిన దిశ ఘటనలో  
నేరస్థులను చట్టప్రకారమే. . .అదే ఘటనా స్థలిలో పోలీసులు

లెక్క తేల్చేశారు. హైద్రాబాద్ శివారు ప్రాంతంలో ఘటన జరిగిన ప్రాంతంలోనే విచారణ చేస్తున్న సమయంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నలుగురు నేరస్థులు

తప్పించుకునే సమయంలో తప్పని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. 

దేశవ్యాప్త నిరసనలకు  . ..  à°«à°²à°¿à°¤à°‚. :

ఈ ఘటన పై సామాన్యుల నుంచీ సన్యాసుల వరకూ

దేశవ్యాప్తంగా అందరూ చాలించి పోయారు. నేరస్థులకు తక్షణ శిక్షలు అమలు జరపాలి అంటూ రోడ్డలెక్కి మరీ నిరసనలు చేస్తున్నారు. అయితే అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని,

సంయమనం వహించాలని పోలీసు వర్గాలు తెలియచేశాయి. న్యాయస్థానంలో నేరస్తులను ప్రవేశ పెట్టిన అనంతరం మరింత విచారణ కోసం కస్టడీ కి ఇవ్వాలంటూ పోలీసులు కోరడంతో

వీరిని వారం రోజుల కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. బుధవారం అర్ధరాత్రి వీరు నలుగురిని చర్లపల్లి జైలు à°¨à±à°‚à°šà°¿ బయటకు తీసుకు వచ్చిన పోలీసులు ఘటన స్థలిలోనే

సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం విచారణ జరుపుతున్న సమయంలో గురువారం తెల్లవారుఝామున 3 :30 గంటలకు వీళ్ళు తప్పించుకోడానికి ప్రయత్నించడంతో తప్పని పరిస్థితుల్లో

ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam