DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దోషులకు దిశా "నిర్దేశం" చేసేసారు: సీనియర్ జర్నలిస్ట్ రాజా,

శభాష్ . . . .సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ :  DNS  à°®à±€à°¡à°¿à°¯à°¾ బృందం 

ఒక్క పోలీస్ తో మొత్తం వ్యవస్థ కు సర్వత్రా అభినందనలు వెల్లువ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 06, 2019 (డిఎన్‌ఎస్‌) : దిశ ఘటన లో దోషులకు దిశా నిర్దేశం చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ కు, అయన బృందానికి

ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ సంఘం అదనపు కార్యదర్శి, సీనియర్ పాత్రికేయులు పెంటపాటి రాజా సజ్జనార్ కు అభినందనలు తెలిపారు. à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ ఘటనలు ఇకపై ఎక్కడా జరగకూడదని, à°ˆ

ఘటన à°’à°• ఉదాహరణగా నిలవాలని సూచించారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన కేసులో నేరస్థులను విచారణ చేస్తున్న సమయం లో పారిపోతున్న సమయంలో వీరిని

ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో పోలీసు అధికారుల పట్ల మరింత గౌరవం పెరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా చెలించిపోయిన ఈ ఘటనలో పోలీసు

సిబ్బంది కూడా చాలా ఆవేదనకు గురి కావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా ఈ నేరస్థులకు తక్షణ శిక్ష విధించాలి అంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేస్తూ వీరిపై

ఒత్తిడి తీసుకు వచ్చిన సమయంలో సైతం చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించడం, ఎక్కడా చట్టాన్ని వారు కూడా చేతిలోకి తీసుకోకుండా న్యాయస్థానానికి

అప్పగించడం వారి విధి నిర్వహణకు నిబద్దత కు నిదర్శనం అన్నారు.  

పోలీసు వ్యవస్థ పై నమ్మకం బలపడింది : DNS  

దిశా నేరస్థుల ఎన్కౌంటర్ ఘటనతో పోలీసు వ్యవస్థపై

ప్రజల్లో ఉన్న నమ్మకం బలపడిందని, సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ బృందానికి DNS వార్తా సమాచార (మీడియా)  à°¬à±ƒà°‚దం అభినందనలు తెలియచేస్తోంది. 

ఇటీవల కాలం లో కొన్ని ఘటనల

నేపథ్యంలో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పడికీ. . . à°ˆ ఘటన అనంతరం సామజిక మాధ్యమం ద్వారా  à°¸à°°à±à°µà°¤à±à°°à°¾ హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యేకించి

సజ్జనార్ కు అభినందనలు కురిపిస్తున్నారు. తొలుత పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడిన వారే ఇప్పుడు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘జై పోలీస్‌! జై

జై పోలీస్‌!!’ అంటూ యువ బృందాలు నినదిస్తున్నాయి. మరోవైపు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌పైనా సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. 

శిక్ష

పడేవరకూ నేరస్థులను విడిచి పెట్టే ప్రసక్తే  à°²à±‡à°¦à±. . .

సభ్య సమాజం భయపడే రీతిలో నేరాలు చేసే నేరస్థులకు సరైన శిక్ష పడే వరకూ విడిచిపెట్టని నిజాయితీ గల పోలీసు

అధికారి సజ్జనార్. పూర్తిగా చట్టపరిధిలోనే వారికి శిక్షలు పడే విధంగానే కార్యాచరణ ఉంటుందని అందరూ అభినందనలు తెలియచేస్తున్నారు. 
గతంలో వరంగల్‌లో యాసిడ్‌

దాడి నిందితులనూ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. à°† సమయంలో వరంగల్‌ ఎస్పీగా సజ్జనార్‌ ఉన్నారు. ఇప్పుడు దిశ హత్యాచార ఘటనను డీల్‌ చేస్తోంది కూడా ఆయన

ఆధ్వర్యంలోనే.. అయితే ఇది యాదృశ్చికమే అయినప్పటికీ.. ప్రజలు ఆయన్ని పొగకుండా ఉండలేకపోతున్నారు. ‘à°ˆ ఎన్‌కౌంటర్‌తో సమాజంలో కీచకుల దాడికి బలైన వారికి సత్వర

న్యాయం చేస్తారన్న భరోసా ఇచ్చారు’ అంటూ à°“ మహిళ స్పందించింది. మరో నెటిజన్‌ స్పందిస్తూ.. ‘రియల్‌ లైఫ్‌ సింగం’ అంటూ ప్రశంసించారు. పోలీసుల చర్యతో ప్రజలంతా

సంతోషిస్తున్నారు అని మరికొంత మంది స్పందిస్తున్నారు. ‘నేరస్థులకు ఎన్‌కౌంటర్‌ ద్వారా తగిన గుణపాఠం చెప్పే పోలీస్‌ అధికారి తెలంగాణలో ఉన్నందుకు గర్వంగా

ఉంది’ అంటూ మరికొంత మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు 

సజ్జనార్ లాంటి నిబద్దత, నిజాయితీ కల్గిన ఒక్క పోలీస్ విధి నిర్వహణ తో మొత్తం పోలీసు  à°µà±à°¯à°µà°¸à±à°¥ కు

ప్రజల్లో సర్వత్రా అభినందనలు వెల్లువవుతున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam