DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 న సీఎం రాక, రూ. 1300 కోట్ల ప్రాజెక్టులకు శంఖుస్థాపన,

కైలాసగిరి పర్యటన పై అధికార బృందం పరిశీలన 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం) ;. . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 07, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెల 13à°µ రాష్ట్ర ముఖ్యమంత్రి

నగరంలో పర్యటన సందర్భంగా ఏర్పాట్లలో ఏ విధమైన లోపాలు ఉండకూడదని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  à°ˆ నెల 13à°µ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.

జగన్ మోహన్ రెడ్డి నగరంలో పర్యటన సందర్భంగా శనివారం కైలాసగిరి, ఆంధ్రాయూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లను ఆయన సందర్శించి పరిశీలించారు.  à°ˆ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ నగరంలో ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.  à°œà°¿à°µà°¿à°¯à°‚సి, విఎంఆర్డిఎ ప్రాజెక్టులకు సుమారు రూ.1000.00 కోట్ల రూపాయలతో వివిధ

ప్రాజెక్టులకు కైలాసగిరిలో ఒకే చోట శంకుస్థాపన చేయనున్నారని ఆయన చెప్పారు. ఇందులో విఎంఆర్డిఎ ప్రాజెక్టులు 11 కాగా ఇందుకు 360 కోట్ల రూపాయలతో శంకుస్థాపన

చేయనున్నారని చెప్పారు.  à°œà°¿à°µà°¿à°¯à°‚సివి 930 కోట్ల రూపాయలని తెలిపారు.  à°‡à°‚దులో ఎపిడిఆర్పి –ఆర్కె అభివృద్థికి 109 కోట్ల రూపాయలు, నగరంలో à°—à°² పాఠశాలల్లో మౌళిక సదుపాయాల

కల్పన నాడు – నేడు à°•à°¿à°‚à°¦ 52 కోట్ల రూపాయలు, స్మార్ట్ సిటీలో సోలార్ లైట్లు, రోడ్లు, స్కాడ à°•à°¿à°‚à°¦ 170 కోట్ల రూపాయలు, ముడసర్లోవ రిజర్వాయర్ కు 9.50 కోట్ల రూపాయలు, అమృత పథకం à°•à°¿à°‚à°¦

నగరంలో పార్క్ లు నీటిసరఫరా కు (హెచ్ ఎస్ సి ఎస్) 157 కోట్లు, జివియంసిలో రహదారులు, కొత్త పైప్ లైన్లు, నగరంను అందంగా తీర్చిదిద్దడానికి మరియు క్రీడలకు 388 కోట్లు,

ఎస్.డబ్ల్యు.ఎం. కింద కాపులుప్పాడలో బయోమైనింగ్ కు 45 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు చెప్పారు. శంకుస్థాపనకు, ప్రారంభోత్సవాలకు

పూర్తి ఏర్పాట్లు చేయాలన్నారు.  à°•à±ˆà°²à°¾à°¸à°—à°¿à°°à°¿ ప్రాంతాన్ని,à°Ž.యు. కన్వెన్షన్ సెంటర్ లను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి కైలాసిగిరి చుట్టూ రైలులో నగరాన్ని

వీక్షిస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో జివియంసి కమీషనర్ డా. జి.సృజన, విఎంఆర్డిఎ కార్యదర్శి శ్రీనివాసరావు, జివియంసి చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఎ.యు.

రిజిస్ట్రార్, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam