DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇస్రో ను సందర్శనకు సీతంపేట గిరిబాలలు పయనం  

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 09, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం, సమీకృత గిరిజనాభివృద్ద్ధి సంస్థ  à°¸à±€à°¤à°‚పేట

ప్రాజెక్ట్ అధికారి సి.యం. సాయికాంత్ వర్మ ప్రతిష్టాత్మకం à°—à°¾ నిర్వహిస్తున్న  à°‡à°¨à±à°¸à±à°ªà±ˆà°°à± ప్రోగ్రాము లో భాగంగా ఇస్రో శ్రీహరికోట  à°¸à°¤à±€à°·à± ధావన్ ఉపగ్రహ

కేంద్రాన్ని సీతంపేట గిరిబాలలు సందర్శించనున్నారు. సోమవారం స్థానిక వై టి సి నుండి నలభై మంది విద్యార్థుల తో కూడిన ప్రత్యేక బస్సు బయలు దేరింది. డిప్యూటీ డిఈవో

గున్ను రామమోహన్రావు లాంఛనంగా జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇస్రో సందర్శన ఎంతో స్ఫూర్తినిస్తుందని,  à°µà°¿à°œà±à°žà°¾à°¨

సముపార్జనకు ఎంతో దోహద పడుతుందన్నారు. అంతరిక్ష పరిశోధన లో భారతదేశం సాధిస్తున్న ప్రగతి pslv సి 48 resort 2 బంగారం R one mission launching ప్రత్యక్షం గా తిలకించడానికి నెల్లూరు జిల్లా

కలెక్టర్ నుండి విద్యార్థులకు అనుమతి లభించిందని ఈ నెల 11 మరియు 12వ తేదిలలో వీక్షించనున్నారని అన్నారు. ఇస్రో పర్యటనకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ మరియు నెల్లూరు

జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సహాయ సహకారాలు అందివ్వనున్నారని తెలిపారు. à°ˆ బస్సు యాత్రలో 20 మంది బాలురు, 20మంది బాలికలు మరియు  à°µà°¿à°§à±à°¯à°¾à°°à±à°§à±à°²à°•à± సహాయంగా ఉపాధ్యాయులు à°ˆ

యాత్రలో పాల్గొంటారని తెలిపారు. à°ˆ కార్యక్రమంలో సూపర్ 60 ప్రిన్సిపాల్ మురళీబాబు, జిసిడివో CH జ్యోతి,  à°µà°¾à°°à±à°¡à±†à°¨à± వాసుదేవరావు, బి కిరణ్ పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam