DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 న సాగర తీరంలో ఎయు పూర్వ విద్యార్థి సంఘం జాతర   

ఆకర్షణగా వైఎస్ జగన్, టెక్‌ మహేంద్ర సిఈఓ గుర్నానీ

హెడ్ ఫిట్టేడ్ సంస్థ తో అధికారిక ఒప్పందం.: . 

భవన నిర్మాణాలకు సీఎం తో శంకుస్థాపన 

దేశ

విదేశాల నుంచి వేలాదిగా స్పందిస్తున్న ప్రముఖులు  

వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . .  

విశాఖపట్నం,

డిసెంబ‌రు 12, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ సాగర తీరం లోని ఎయు కన్వెన్షన్ కేంద్రంలో à°ˆ నెల 13 à°¨ ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం సమావేశం జరుగనుంది. à°ˆ

కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విశిష్ట అతిధిగా టెక్ మహేంద్ర సి ఈ ఓ గుర్నాని హాజరు కానున్నారు. ఈ మేరకు ఎయు

ఉపకులపతి డాక్టర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను అందించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ

కార్యక్రమంలో దేశ విదేశాలలో స్థిర పడిన ఎయు పూర్వ విద్యార్థులు ( అన్ని విభాగాలు కు చెందిన వారు ) హాజరవుతూ తమ జ్ఞాపకాలను గుర్తుచేస్తుకుంటున్నారన్నారు.

విద్యాలయం అభివృద్ధికి తమవంతు సహకారాన్ని సైతం అందిస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే ఎయు పూర్వ విద్యార్థి ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఈ సంఘం వ్యవస్థపై

చైర్మన్ జి ఎం ఆర్ గా ప్రసిద్ధికెక్కిన గ్రంధి మల్లిఖార్జున రావు ఎయు లో 200 మంది విద్యార్థులు నివసించే గలిగే హాస్టల్ ను నిర్మిస్తూన్నారు. దీనికి ముఖ్యమంత్రి

శుక్రవారం శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. 

విశిష్ట అతిధిగా టెక్‌ మహేంద్ర సిఈఓ సి.పి గుర్నానీ హాజరవుతున్నారన్నారు.  à°®à±à°–్యమంత్రి సుమారు à°—à°‚à°Ÿ సమయం

వర్సిటీలో ఉంటారని, పూర్వవిద్యార్థును ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారన్నారు. ఉదయం 10 గంటల నుంచి విభాగాల వారీగా పూర్వ విద్యార్థులు వారి వారి తరగతి గదుల్లో

సమావేశాలు జరుపుతారన్నారు. 

ఎయు లోని ఇంజనీరింగ్ సీట్లు రెట్టింపు :

ప్రస్తుత అవసరాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఎయు లోని అన్ని విభాగాలలో

తరగతుల సీట్లను రెట్టింపు చేశామన్నారు. దీంతో ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎక్కువ మంది విద్యను అందుకునే అవకాశం లభించిందన్నారు. కొత్తగా వచ్చే విద్యార్థులకు

హాస్టల్ వసతికై నూతన భవనాన్ని జిఎంఆర్ సహకారం తో నిర్మిస్తున్నట్టు తెలిపారు. 

నగరానికి చెందిన లవ్‌ అండ్‌ కేర్‌ సంస్థ వంద మంది విద్యార్థులకు ఉపయుక్తంగా

రీడింగ్ రూమ్‌ను నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చిందన్నారు. à°ˆ భవన నిర్మాణానికి కూడా  à°®à±à°–్యమంత్రి లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు.

హెడ్

ఫిట్టేడ్ సంస్థ తో అధికారిక ఒప్పందం.: . 
 
పూణే కు చెందిన హెడ్‌ ఫిట్టెడ్‌ సొల్యూషన్ సంస్థ  à°¸à°¿à°“à°“ అమల్ రాజ్ ఇదే వేదికపై సీఎం సమక్షంలో ఎయు తో ఒప్పందం

చేసుకోనున్నారు. కోటి రూపాయలు విలువ చేసే సాఫ్ట్ వేర్ ను అందించడమే కాక, ఎయు విద్యార్థులకు ఉచితంగా శిక్షణ, ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి

సంబంధించిన ఒప్పందం వేదిక పై జరుగుతుంది. 

స్విమ్మింగ్ పూల్ ను మార్చి మారిటైమ్ లో శిక్షణ : 

గత కొంత కాలం క్రితం ఎయు లో మూతబడిన స్విమ్మింగ్ పూల్ ను

పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది, మారిటైం లో శిక్షణ ఇచ్చేందుకు ఎయు పూర్వ విద్యార్థి స్వచ్చందంగా ముందుకు వచ్చారు. విశాఖ యువతకు ఉపాధిని అందించే నైపుణ్య

శిక్షణను అందించడానికి కోల్‌కత్తాకు చెందిన హూన్‌ మేరిటైం ఇనిస్టిట్యూట్‌ ముందుకు వచ్చిందన్నారు. వీరితో విశాఖకు చెందిన యువతకు నైపుణ్య శిక్షణ అందించే

కార్యక్రమం ఏయూ నుంచి శ్రీకారం చుడతామన్నారు. హూన్ ఎయు పూర్వ విద్యార్థి కావడం గమనార్హం.  

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు -

నేడు కార్యక్రమంలో ఏయూ ను కూడా భాగస్వామ్యం చేయాలనీ ముఖ్యమంత్రిని కోరనున్నట్టు వీసీ తెలిపారు. దీనిలో భాగంగా ఎయులోని అన్ని రహదారులు, విద్యుత్ దీపాల నిర్వహణ,

మంచి నీటి సరఫరా, పారిశుద్యం తదితర అన్ని అంశాలను గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు అప్పగించాలని కోరనున్నామన్నారు.  

ఎయు లో టెక్ మహీంద్రా సి ఈఓ

పర్యటన :

కార్యక్రమానికి విశిష్ట అతిధిగా హాజరవుతున్న టెక్‌ మహేంద్ర సిఈఓ సి.పి గుర్నానీ శుక్రవారం ఉదయం 10.30 నుంచి 11.30 à°—à°‚à°Ÿ వరకు ఏయూలో సీమెన్స్‌ల్యాబ్‌,

ఇంజనీరింగ్‌ కళాశాల, ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలు ఆయన సందర్శిస్తారన్నారు. వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో జరిగే ఇంజనీరింగ్‌ మెదటి బ్యాచ్‌ విద్యార్థుల  à°†à°¤à±à°®à±€à°¯

సమ్మేళనానికి ఆయనను ఆహ్వానిస్తామన్నారు. 

à°ˆ విలేకరుల సమావేశంలో పూర్వ విద్యార్థుల సంఘం అద్యక్షులు డాక్టర్  à°¬à±€à°²à°¾ సత్య నారాయణ మాట్లాడుతూ వర్సిటీ పేరు

సుస్థితరం చేసే దిశగా పూర్వవిద్యార్థులు కృషి చేయాలని సూచించారు. వర్సిటీకి బ్రాండ్‌ అంబాసిడర్లుగా పూర్వవిద్యార్థులు నిలుస్తారన్నారు. కార్యక్రమంలో

కార్యదర్శి బి.మోహన వెంకట రామ్‌, సంయుక్త కార్యదర్శి కుమార్‌ రాజ, మీడియా డీన్‌ పి.బాబి వర్థన్‌, జిఎంఆర్‌ ప్రతినిధి రామక్రిష్ణ తదితయి పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam