DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాస వ్రతాన్ని ఆచరిద్దాం - ధన్యత చెందుదాం:  

నేటి నుండి ధనుర్మాసం ప్రారంభం 

à°ˆ కాలంలోనే జరిగిన ప్రత్యక్ష నిదర్శన చరితం. 
 
(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం )

విశాఖపట్నం,

డిసెంబ‌రు 16, 2019 (డిఎన్‌ఎస్‌): పరమాత్ముని చేరాలి అనే ధృడ సంకల్పం తో à°’à°• దీక్ష చేపడితే తప్పక సాధించగలం అని à°’à°• మహిళామూర్తి ఆచరించి చూపించిన కలియుగ చరిత్రే à°ˆ ధనుర్మాస

వ్రతం. మాసాల్లో అత్యంత పవిత్రమైన మార్గ శిర మాసం లో సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడంతో ఈ ధనుర్మాసం ఆరంభం అవుతుంది. ఈ నెల రోజులు పాటు ఉదయమే ఒక దీక్షగా వ్రతాన్ని

ఆచరించడం తో ఆశించిన ఫలితాలు నేటికీ లభిస్తాయి అని రుజువు అవుతూనే ఉన్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించే క్రమంలోనే ఆళ్వార్ల లో ఏకైక మహిళా మూర్తి అయినా ఆండాళ్ ( గోదా)

సమస్త మానవ లోకానికి అందించిన 30 పాశురాలను ప్రతి రోజూ ఒక్కొక్క విధంగా స్వామిని ప్రార్థిస్తూ చేసిన రచనే à°ˆ ధర్మానుర్మాస వ్రతం.  

ఈ మాసము శ్రీ మహా విష్ణువుకు

ప్రీతి కరమైనది . శ్రీ వైష్ణవ దేవాలయము లందు చాలా బాగా నిర్వహి స్తారు. " శ్రీ ఆండాళ్ పాశురాలు " చదువుతారు .బ్రాహ్మీ మహూర్త మందు స్వామి వారికి పూజలు నిర్వహించి కటు

పొంగలి ( దీనినే ముద్గలాన్నం అని పప్పుపోంగలి అని కూడ అంటారు ) నివేదించి భక్తు లకు ప్రసాదములు పంచిపెట్తారు.ఈ మాసములో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద

రూపంలో పౌష్టికాహారం అంద చేయటం జరుగుతుంది (ప్రతి చలికాలంలో మన శరీరంలో రక్త మార్పిడి జరుగుతుంది.అందువలన ఆసమయంలో శరీరానికి పుష్టి నిచ్ఛే ఆహారము బీదసాదాలకి

అందజేయటానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది )
అనంత శయనమువందున్న విష్ణు చిత్తుడను భ్రాహ్మ ణుని ఏకైక పుత్రిక గోదాదీవి అత్యద్భుత సౌందర్యరాశి . ఆమె తోటలోని

పూలను కోసి రకరకములుగ అందంగా పూలమాలలను కట్టి తను ధరించి అద్దమందు తనప్ర తి బింబమును చూచుకొని మురిసి పోవుచూ .ఆమాలలను పదిలంగా తండ్రి కివ్వగా , ఆవిషయము తేలియని

ఆమహా భక్తుడు శేషశయనుడు శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పింపగా అర్చకులు స్వామి వారికి అలంకరింపజేసేవారు .

ఇదే విధంగా ప్ర తి రోజూ జరుగ సాగింది .అయితే

గోదాదేవి స్వామి వారి రోజు రోజుకూ ప్రేమ ఏర్పడి ఆపరాత్పురునే తన భర్త గా ఊహించుకొనేది . చివరకు ఆనంత శయనుడైన శ్రీ రంగనాథ స్వామి నే వివాహమాడ వలెనని త్రి కరణ

శుద్ధిగా నిర్ణయించుకుంది . ఎప్పటివలెనే మాలలను ధరించి తనప్ర క్కనే తన మనోధుడువ్నట్లు గా భావించిమురిసి పోవుచుండెడిది. ఇలాగే ఎల్లకాలం జరుగదుగా .ఒక పర్యాయము

పూజార్లు ఆమాలలను అలంకరించు సమయమందు ఆమాలలొ దాగియున్నోపొడవాటి కేశము(వెంట్రుక ) ను కను గోన్నారు. అది స్త్రీ కేశమని తెలుసు కున్నారు. ఆమాలలను తెచ్చిన

ఆమహాభక్తునినానాదుర్భాషలాడారు.అంత విష్ణు చిత్తుడు సరాసరి ఇంటికివెళ్ళగా , ఆచ్చటమాలలదంకరించుకుని స్వామి వారి తోభాషించుచున్న పుత్రికను చూచి అమితమైన ఆగ్ర

హము తో నిందించి పక్కనే ఉన్నకత్తితో చంపబోగా తన ప్ర ణయ వృత్తాంతమును విసిదపర్చింది .కాని , ఆబ్రాహ్మణుడు ఆమె మాటలు విశ్వసించక అబద్దమాడుతున్నదని భావించి ఆమెను

చంపబోగా అదృశ్యరూపుడుగాఉన్న స్వామి ప్ర త్యక్షమై ఆమెదెంత మాత్ర మూతప్పు లేదని ఆమె ధరించిన మాలలే తనకత్యంత ప్రి యమని తెలియ పరచి ఆందరి సమక్షమున శ్రీ

రంగనాథస్వామి గోదాదేవినివివాహమాడాడు.

అప్పటినుండిగోదాదేవి ఆండాళ్ గాపిలువబడసాగింది.ఆండాళ్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు.

విజయనగర

సార్వభౌముడైన శ్రీ కృష్ణ దేవరాయలు " ఆముక్త మాల్యద "అను పేర ( విష్ణు చిత్తియం అనిగూడ అందురు ) గ్రంధరచన గావించెను .ఆముక్తమాల్యద అనగా 'తీసి వేసినదండ 'అని

అర్థము.

ఈ మాసమందే వైకుంఠ ఏకాదశి ( ముక్కోటి ఏకాదశి ) వచ్చును. ఆరోజు బ్రాహ్మీ ముహూర్త ముందు అందరూ ఉత్తర ద్వారదర్శనమున స్వామి వారిని దర్శించెదరు. ఇది ప్రకృతి

ఆరాధన

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam