DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా లో అభివృద్ధి అద్భుతం, అమోఘం.: వైఎస్ జగన్.


ఆంధ్రా లో అభివృద్ధి అద్భుతం, అమోఘం.: వైఎస్ జగన్.

అన్నింటా కలిసి పని చెయ్యండి : సీఎం జగన్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి,

డిసెంబ‌రు 18, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా సాగుతున్నాయని, సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్

పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్ల కు విజయవాడ బెరం పార్కులో  à°‡à°šà±à°šà°¿à°¨ విందు లో అయన మాట్లాడుతూ అవినీతి తప్ప అన్ని

అంశాల్లో పాలు నీళ్లలా కలిసి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయానికి సూచనలు ఇచ్చారు. అహంభావానికి తావీయరాదు, మనకు ప్రజల ప్రయోజనాలే

అంతిమం, జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోండన్నారు. జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయడం

మొదలుపెడతాయని, జనవరి నుంచి అందరూ గ్రామాల బాట పట్టాలన్నారు. ప్రజా సమస్యలపై వారు ఫోన్లు చేసినప్పుడు అధికారులు స్పందించాలన్నారు. వారు ప్రస్తావిస్తున్న

సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయాలి ప్రజాప్రతినిధుల ఫోన్లకు రెస్పాన్స్‌ అనేది ఉండాలి

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam