DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇచ్చాపురం - విశాఖ మార్గం యధావిధి. : ఎస్పీ అమ్మిరెడ్డి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 24, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం అడ్ రోడ్డు కరజాడ జంక్షన్

ఫ్లైఓవర్ హైవే రోడ్డులో ఎప్పటిలాగే విశాఖపట్నం నుండి ఇచ్చాపురం కు,  à°‡à°šà±à°šà°¾à°ªà±à°°à°‚ నుండి విశాఖపట్నం నకు రాకపోకలు కొనసాగుతాయి...  
జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.

 à°…మ్మిరెడ్డి తెలిపారు.  à°—à°¤ వారంలో సింగపురం అడ్డరోడ్డు నైరా నుండి గార కు పోవు అండర్ పాసేజ్ వద్ద మోటార్ సైకిల్ పై వెళుతున్న తల్లి కుమారులకు జరిగిన రోడ్డు

ప్రమాదంలో అతి దారుణంగా 60 సంవత్సరముల వృద్ధురాలు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఎస్పి అమ్మిరెడ్డి వారు స్పందించి,  à°²à±‹à°¤à±à°—à°¾ పరిశీలించి హైవే అథారిటీ

తో చర్చించారు. à°ˆ  à°¹à±ˆà°µà±‡ ఓవర్ బ్రిడ్జ్ పై ఇంకా పనులు ప్రారంభించక  à°®à±à°‚దే, ఇచ్చాపురం నుండి విశాఖపట్నం పోవు హైవే రోడ్డు రాకపోకలు బంద్ చేశారని, మరమ్మతులు చేయుటకు

ఇంకా చాలా కాలం పడుతుందని,  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°¨à±à°‚à°¡à°¿ బందు చేయడం వలన ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోతున్నారని,  à°¹à±ˆà°µà±‡ దారిని తెరిపించి ఎప్పటిలాగే రాకపోకలకు అవకాశాలు

కల్పించారు. అంతేకాకుండా అండర్ పాసేజ్ వద్ద స్పీడ్ బ్రేకర్లు స్టాపర్ బోర్డు లు ఏర్పాటు చేశారు. అదే విధముగా హైవేపై మరమ్మతులకు సంబంధించి, సెంటర్ డివైడర్ లను కట్

చేయవలసి వస్తే,  à°®à±à°‚దుగా సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ లకు సమాచారం ఇచ్చి,  à°–చ్చితమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి,  à°ªà±à°°à°®à°¾à°¦à°¾à°² నివారణకు సంబంధించి అన్ని చర్యలు

తీసుకున్న తర్వాతే, డివైడర్ ను కట్ చేయాలని ఆదేశించారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని,  à°¦à±€à°¨à°¿à°ªà±ˆ ప్రతి శాఖా  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•

శ్రద్ధ వహించాలని అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam