DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెట్రో ఉత్పత్తుల అమ్మకాల్లో శ్రీకాకుళం బంక్ కు రెండో స్థానం.

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 24, 2019 (డిఎన్‌ఎస్‌): ఆంధ్ర ప్రాంతాల్లోని జిల్లాల్లో పెట్రో ఉత్పత్తులైన పెట్రోలు,

డీజిల్ తదితర విక్రయాల్లో శ్రీకాకుళం లోని à°’à°• బంక్ కు ద్వితీయ స్థానం లభించింది. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు జంక్షన్ లో à°—à°² పోలీస్ పెట్రోల్  à°¬à°‚కు, పెట్రోల్ &

డీజల్ అమ్మకంలో ద్వితయ  à°¸à±à°¥à°¾à°¨à°¾à°¨à±à°¨à°¿ కైవసం చేసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్  (ఐ à°“ సి ఎల్ )  à°µà°¿à°¶à°¾à°–పట్నం లో à°’à°• ప్రముఖ కళ్యాణ మండపంలో విశాఖపట్నం,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚,  à°µà°¿à°œà°¯à°¨à°—à°°à°‚,  à°ˆà°¸à±à°Ÿà± గోదావరి,  à°µà±†à°¸à±à°Ÿà± గోదావరి,  à°¯à°¾à°¨à°¾à°®à±  à°œà°¿à°²à±à°²à°¾à°² లో పెట్రోల్ బంకులయాజమాన్యం  à°µà°¾à°°à°¿à°¤à±‹ సమావేశం ఏర్పాటు చేసినారు. à°ˆ సమావేశంలో పెట్రోలు

మరియు డీజిల్ అమ్మకాలపై జిల్లాల వారీగా  à°ªà°°à°¿à°¶à±€à°²à°¿à°‚à°šà°—à°¾,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాకి సంబంధించి,  à°ªà±Šà°Ÿà±à°Ÿà°¿ శ్రీరాములు జంక్షన్ " పోలీస్ పెట్రోల్ బంక్"  à°ªà±†à°Ÿà±à°°à±‹à°²à± మరియు

డీజిల్  à°…మ్మకము లో ద్వితీయ స్థానాన్ని,  à°¦à°•à±à°•à°¿à°‚చుకుంది.   
జిల్లా ఎస్.పి ఆర్ ఎన్  à°…మ్మిరెడ్డి  à°¤à°°à±à°ªà±à°¨ ఆర్ ఎస్ ఐ  à°¸à°¿ హెచ్. కోటిశ్వర్  à°•à±à°®à°¾à°°à± గారు ఐ à°“ సి ఎల్

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  à°°à°¾à°¹à±à°²à± భరద్వాజ్ వారి  à°šà±‡à°¤à±à°² మీదుగా బహుమతి ని  à°…ందుకున్నారు. అదే విదంగా ఒక్క పెట్రోల్ అమ్మకం లో అయితే శ్రీకాకుళం పోలీస్ పెట్రోల్

బంక్  à°®à±Šà°¦à°Ÿà°¿ స్థానం లో ఉందని ప్రకటించారు. à°ˆ కార్యక్రమం లో కుంతల్  à°®à±à°–ేర్జీ, à°¡à°¿. వి. రమణ రావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam