DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సుపరిపాలనా సమర్ధుడు సత్యవాది వాజపేయి 

అటల్ జి à°•à°¿ సత్య గోపీనాధ్ దాస్ నివాళి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 25, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత ప్రధానిగా ఎన్నో అభివృద్ధి

కార్యక్రమాలను చేపట్టి దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసిన సుపరిపాలన దక్షుడు అటల్ బిహారి వాజపేయి అని బిజెపి నాయకులు సత్యగోపీనాధ్ దాస్ కీర్తించారు. వాజపేయి

జయంతిని సుపరిపాలన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. రాజమండ్రి రూరల్ మండల బిజెపి అధ్యర్యంలో వాజపేయి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా

 à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°—à°¾, సత్యగోపీనాధ్ దాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాజవోలు,శాటిలైట్ సిటీ,తొర్రేడు గ్రామాల్లో జరిగిన వేడుకలలో వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి

నివాళులర్పించారు. పరవస్తు సత్యగోపినాధ్ దాస్ సేవా ట్రస్ట్ సేవా కార్యక్రమాలలో భాగంగా పేదలకు దుప్పట్లు పంపిణీచేశారు.  à°¯à°¾à°¨à°¾à°ªà± యేసు ఆకుల శ్రీధర్, పన్నాల

లక్ష్మీ, గుర్రాల వెంకట్రావు ఒంటెద్దు స్వామి రొంగల గోపిశ్రీనివాస్, సుంకవిల్లి  à°­à°¾à°¸à±à°•à°°à± రాయుడు, సత్యనారాయణ, మన్యం శ్రీను, మట్టా నాగబాబు, ధనాల రామలక్ష్మి, à°Ÿà°¿

శ్రీనివాస్, à°Ÿà°¿ సూర్యభాస్కర్, సి.హెచ్, రమణ, à°Žà°‚ శివ తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.  à°ˆ సందర్భాంగా  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ భారత ప్రభుత్వం డిసెంబర్ 25 తేదీని సుపరిపాలన దినం à°—à°¾

ప్రకటించిందని అన్నారు.  à°…లాగే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు స్వర్ణ సతుర్భుజి దేశమంతా మధ్యన భోజన పధకం సర్వశిక్షఅభియాన్ దానితో బాటు దేశం లో ఎన్నో పధకాలు

వాజపేయి  à°ªà±à°°à°µà±‡à°¶à°ªà±†à°Ÿà±à°Ÿà°¾à°°à°¨à°¿ కొనియాడారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam