DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా సాగుతున్న ధనుర్మాసోత్సవాలు 

ఉపమాక లో వేడుకగా వాహన తిరువీధి ఉత్సవాలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 25, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ జిల్లా నక్కపల్లి

మండలంలోని   ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. à°ˆ వేడుకలను పురస్కరించుకుని నెలరోజుల పాటు

నిర్వహించే తిరువీధిసేవలు ఘనంగా జరుగుతున్నాయి. 

గోదాదేవి అమ్మవారి వ్రత దీక్షలో భాగంగా బుధవారం తిరుప్పావై లోని  à°¨à±‹à°¤à±à°¤à±à°šà±à°šà±à°µà°°à±à°—à°‚ పుగుగిన్ర అమ్మనాయ్

పదవ పాశురంతో అర్చకులు కొండదిగువున వేణుగోపాలస్వామి సన్నిధిలో నూ ,ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో నూ ప్రత్యేక నీరాజన మంత్రపుష్పాలు తీర్థగోష్ఠి

నిర్వహించారు.

బుధవారం ఉదయం  à°‡à°¤à±à°¤à°¡à°¿ సప్పరం వాహనంపై వేంకటేశ్వర స్వామి వారిని,.పల్లకీలో గోదాదేవి అమ్మవారిని వేంచేపుచేసి గ్రామ తిరువీధిసేవ

నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. సూర్యగ్రహణం సందర్భంగా గురువారం మద్యాహ్నం పన్నెండు గంటల తరువాత దేవాలయం తెరవడం జరుగుతుందని

అందువల్ల స్వామి వారి అమ్మవారి తిరువీధిసేవలు రద్దుచేయడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వర ప్రసాదాచార్యులు చెప్పారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam