DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రహణ ప్రభావం, 13 గంట‌లు తిరుమల ఆలయం మూసివేత‌

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .

తిరుపతి , డిసెంబ‌రు 25, 2019 (డిఎన్‌ఎస్‌) : గురువారం సూర్యగ్రహణం సందర్బంగా బుధవారం రాత్రి 11 గంటలకు తిరుమల

శ్రీనివాసుని ఆలయం మూసివేశారు. రెండు రోజుల పాటు సుమారు 13 గంటల సమయం మూయబడి ఉంటుంది. గ్రహణ ప్రభావం తదుపరి గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాతే ఆలయ మహాద్వారం

తెరుచుకోనుంది. 
         à°¡à°¿à°¸à±†à°‚à°¬‌రు 26à°¨ గురువారం నాడు ఉదయం 8.08 à°—à°‚à°Ÿ‌à°² నుండి ఉదయం 11.16 à°—à°‚à°Ÿ‌à°² వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు à°—à°‚à°Ÿà°² ముందుగా అనగా

డిసెంబ‌రు 25à°¨ బుధ‌వారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం à°¤‌లుపులు మూస్తారు. డిసెంబ‌రు 26à°¨ గురువారం à°®‌ధ్యాహ్నం 12 à°—à°‚à°Ÿ‌à°²‌కు ఆల‌యం à°¤‌లుపులు తెరుస్తారు. ఆలయశుద్ధి

అనంత‌à°°à°‚ à°®‌ధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿ‌à°²‌కు à°­‌క్తుల‌కు à°¸‌ర్వ‌à°¦‌ర్శ‌నం ప్రారంభ‌à°®‌వుతుంది. 
           à°†à°²‌యం తలుపులు మూసిన à°¸‌à°®‌యంలో మాతృశ్రీ à°¤‌రిగొండ వెంగ‌మాంబ

అన్న‌ప్ర‌సాద à°­‌à°µ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌à°° ప్రాంతాల్లో అన్న‌ప్ర‌సాద విత‌à°°‌à°£ ఉండ‌దు. à°­‌క్తులు à°ˆ విష‌యాల‌ను à°—‌à°®‌నించి à°¤‌à°® తిరుమ‌à°² యాత్ర‌కు

ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని కోర‌à°¡‌మైన‌ది.

ఆర్జిత సేవ‌లు à°°‌ద్దు: . .. 
           à°¸à±‚ర్య‌గ్ర‌à°¹‌ణం కార‌ణంగా డిసెంబ‌రు 26à°¨ తిరుప్పావ‌à°¡‌, à°•‌ల్యాణోత్స‌వం,

à°Šà°‚à°œ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, à°µ‌సంతోత్స‌వం ఆర్జిత సేవ‌à°²‌ను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°°‌ద్దు చేసింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam