DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధాని తరలింపు యోజన విరమించాలి : గుండ . .. 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 26, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని తరలింపు యోజన విరమించాలని తెలుగుదేశం

మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి డిమాండ్ చేసారు. గురువారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని ఏడు రోడ్ల కూడలి  à°²à±‹ శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ

ఇంచార్జి అమ్మ గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు  à°°à°¾à°œà°§à°¾à°¨à±à°² ను వ్యతిరేకిస్తూ "కొవ్వొత్తుల ర్యాలీ"

నిర్వహించారు. à°ˆ సందర్భగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు  à°šà±‡à°¯à°µà°¦à±à°¦à°¨à°¿  à°…మరావతినే  à°°à°¾à°œà°§à°¾à°¨à°¿à°—à°¾  à°‰à°‚చాలని , ఇప్పటి CM à°—à°¾ ఉన్న జగన్, à°—à°¤ ముఖ్యమంత్రి

చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి రాజధానిగా ఉండాలని మద్దతు ఇచ్చారని, ఇపుడు ఎందుకు మార్చాలని  à°†à°²à±‹à°šà°¨ చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం à°ˆ మూడు

రాజధానుల ఆలోచనలు  à°µà°¿à°°à°®à°¿à°‚చుకోవాలని ఉపరాష్ట్రపతి  à°µà±†à°‚కయ్యనాయుడు  à°—ారు కూడా à°ˆ 3 రాజధానులు వ్యతిరేకించారని, అభివృద్ధి అన్ని ప్రాంతాలలో జరగాలి  à°—ానీ రాజధానులు

కాదన్నారు. ఇటువంటి నిర్ణయాలు వలన ప్రజాధనం  à°µà±ƒà°§à°¾ తప్ప అభివృద్ధి జరగదని ,చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను  à°µà±à°¯à°¤à°¿à°°à±‡à°•à°¿à°‚చడమో, రద్దు చేయడమో  à°œà°—న్

 à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. ఇప్పటికైనా జగన్ à°ˆ ఆలోచనకు  à°¸à±à°µà°¸à±à°¤à°¿  à°šà±†à°ªà±à°ªà°¾à°²à°¨à°¿ సూచించారు. 

"మూడు రాజధానులు వద్దు ,అమరావతే రాజధానిగా  à°®à±à°¦à±à°¦à± " అంటూ నినాదాలతో

కొవ్వొత్తుల తో ర్యాలీ చేసారు ఇంకా à°ˆ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు , నియోజకవర్గ నాయకులు , నగర టీడీపీ డివిజన్ ఇన్చార్జిస్  à°®à°¹à°¿à°³à°²à±, యువత పెద్దఎత్తున

క్యాడర్ పాలుగున్నారు..

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam