DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విఎంఆర్డిఏ లో రూ. 380 కోట్ల ప్రాజెక్ట్ లకు సీఎం శంకుస్థాపన 

విశాఖ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా పుష్ప ప్రదర్శన 

స్థానిక కళాకారులతో  à°¸à°¾à°‚స్కృతిక కార్యక్రమాలు 

కురుసుర పక్కన గాలిపటాల  à°‰à°¤à±à°¸à°µà°‚  

ఎరీనా

లో జర్సీ చలన చిత్ర ప్రదర్శన                       

విశాఖ ఉత్సవ్ పై  à°µà°¿à°Žà°‚ఆర్డిఏ ఛైర్మన్ ద్రోణంరాజు వెల్లడి 

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెల 28à°µ తేదీన  à°µà°¿à°Žà°‚ఆర్డిఏ కు చెందిన సుమారు 380 కోట్ల విలువైన పనులకు , జీవీఎంసీ à°•à°¿ చెందిన 800 కోట్ల పనులకు రాష్ట్ర ముఖ్య

మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపనలు గావిస్తారని   విఎంఆర్డిఏ  à°›à±ˆà°°à±à°®à°¨à± ద్రోణంరాజు శ్రీనివాస రావు తెలిపారు. విశాఖ ఉత్సవ్ సందర్బంగా వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ

నిర్వహిస్తున్న కార్యాచరణ ను చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం వై.ఎస్.ఆర్. సెంట్రల్ పార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన విలేకరుల

సమావేశంలో ఆయన మాట్లాడుతూ  à°°à±‚.56.55  à°•à±‹à°Ÿà±à°² రూపాయలతో చేపట్టనున్న కైలాసగిరి అభివృద్ధి పనులకు,  88 కోట్లతో కాపులుప్పాడ లో 15ఎకరముల విస్తీర్ణం లో  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¨à±à°¨à±à°¨ నేచురల్

హిస్టరి పార్క్ అండ్  à°®à±à°¯à±‚జియం, 40 కోట్ల రూపాయలతో బీచ్ ఫ్రంట్ నందు  à°‡à°‚టెగ్రటెడ్ మ్యూజియం, 37 కోట్ల రూపాయలతో కైలాసగిరి పై నిర్మించనున్న ప్లానేటోరియమ్ పనులకు

కైలాసగిరి పై శంకుస్థాపన గావిస్తారని తెలిపారు.    

à°¡à°¾.వై.ఎస్.ఆర్. సెంట్రల్ పార్క్ నందు 80 కోట్ల రూపాయలతో   సిరిపురం నందు చేపట్టబోయే ముల్టీ లెవెల్ కార్

 à°ªà°¾à°°à±à°•à°¿à°‚గ్,  80 కోట్ల తో రాం నగర్  à°µà°¦à±à°¦ చేపట్టనున్న వాణిజ్య సముదాయానికి 22.43 కోట్లతో మూడు  à°®à°¾à°¸à±à°Ÿà°°à± ప్లాన్ రోడ్లు, 42.34 కోట్ల తో పి.సి పి.ఐ.ఆర్ రహదారులకు   శంకుస్థాపన

గావిస్తారని తెలిపారు. 

విశాఖ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా పుష్ప ప్రదర్శన : . .. 
 
విశాఖ ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణ గా నిలిచేలా డా.వై.ఎస్.ఆర్. సెంట్రల్

పార్క్ లో 22 ఎకరాల్లో 10 టన్నుల పుష్పాలతో 20 విదేశీ జాతులు, 25 స్వదేశీ జాతుల పుష్పాలతో 60 లక్షల రూపాయల ఖర్చు తో పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 à°¤à±‚లిప్స్, ఆర్కిడ్స్, బర్డ్  à°†à°«à± పారడైస్ , లిల్లీలు తడియ్త్ర పుష్పా జాతులు ఉండగా ఇందులో  à°ªà±€à°•à°¾à°•à±, రోజ్ బంచ్, మిక్కీ మౌస్  à°µà°‚à°Ÿà°¿ మేజర్ నిర్మాణాలు చేపట్టడం

జృగిందన్నారు. 

స్థానిక కళాకారులతో  à°¸à°¾à°‚స్కృతిక కార్యక్రమాలు : . . .
 
విశాఖ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తూ సుంరు 60 బృందాలతో 28, 29 తేదీలలో

సాయంత్రం 4 నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  à°‡à°‚దులో  à°œà°¾à°¨à°ªà°¦, భారత నాట్యం,  à°•à±‹à°²à°¾à°Ÿà°‚ కూచిపూడి,  à°µà±†à°¸à±à°Ÿà°°à±à°¨à± నృత్యలతో పాటు కామిడీ

స్కిట్స్, మిమిక్రీ,  à°¡à±Šà°¨à°¾à°²à±à°¡à± డక్, ఆర్కెస్ట్రా తదితర కార్యక్రమాలతో వినోదాన్ని అండిచనున్నట్లు తెలిపారు. 

కురుసుర పక్కన గాలిపటాల  à°‰à°¤à±à°¸à°µà°‚: . .. 

కురుసుర

జలాంతర్గామి పక్కనే బీచ్ రోడ్ నందు  28 à°¨ 3 గంటలకు పతంగుల ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.  28, 29 తేదీలలో   60 రకాల గాలి పటాలను ఎగురవేయడం జరుగుతుందని,  à°‡à°‚దులో

ముఖ్యంగా సూపర్మాన్, టైగర్, గణేశ్ గాలిపటాలు  à°ªà±†à°¦à±à°¦ సైజ్ లో ఆకర్షించనున్నాయని ఉత్సాహం కలవారంతా à°ˆ పండగగు హాజరుకావాలని కోరారు.   

జర్సీ  à°‰à°šà°¿à°¤ చలన చిత్ర

ప్రదర్శన : . ..  
     
విశాఖ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 29à°µ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు చిల్డ్రన్ అరెనా నందు  à°¹à±€à°°à±‹  à°¨à°¾à°¨à°¿  à°¨à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ జెర్సీ  à°šà°²à°¨ చిత్రాన్ని

ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.  à°ˆ చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నామని, అందరూ ఆహ్వానితులేనని, కుటుంభ సభ్యులతో తిలకించి వినోదాన్ని పొందాలని కోరారు. 
/>   వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ కమిషనర్  à°•à±‹à°Ÿà±‡à°¶à±à°µà°° రావు మాట్లాడుతూ  à°¨à±‡à°šà±à°°à°²à± హిస్టరి పార్క్ మ్యూజియం ను దశల వారీగా పూర్తి చేస్తామని అన్నారు. దీనితో పాటు ప్లానిటోరియం ను కూడా

హైబ్రిడ్ టెక్నాలజి తో నిర్మించి   విశాఖను  à°¸à±ˆà°¨à±à°¸à± సిటి à°—à°¾,  à°¨à°¾à°²à±†à°¡à±à°œà± సిటి à°—à°¾ మార్చుతామని అన్నారు.  à°ˆ మ్యూజియం à°² అధ్యాయనానికి మంగళోర్, కోల్కత్త వెళ్ళడం

జరిగిందని, వారి సాంకేతిక సహకారం తో త్వరలోనే à°ˆ ప్రొజెక్టులను పూర్తి  à°šà±‡à°¸à±à°¤à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam