DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కెవి జాతీయ స్థాయి పోటీలకు రాజమండ్రి స్కెటర్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌):  à°•à±‡à°‚ద్రీయ విద్యాలయం ప్రతి ఏటా నిర్వహించే స్కెటింగ్ పోటీలకు తూర్పు

గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఓఎన్జీసీ కేంద్రీయ విద్యాలయం విద్యార్థిని జి హరిణి ఎంపిక అయ్యింది. కేంద్రీయ విద్యాలయం జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలలో

రాజమండ్రి నుంచి ఎంపికైన క్రీడాకారిణి హరిణి. దానవాయిపేట స్కేటింగ్ రింక్ లో స్కెటింగ్ సాధన చేసే హరిణి వివరాలను  à°•à±‹à°šà± అప్పారావు వెల్లడించారు. ఇప్పటివరకు ఎస్

జి ఎఫ్ ఐ కెవి నేషనల్స్ లో హరిణి రెండు రజత, ఒక కాంస్య పతకం అందుకుంది. ఈనెల డిసెంబర్ 27 నుంచి 30 వరకు కర్ణాటక లోని బెల్గం లో జరిగే జాతీయ పోటీలకు హరిణి ఎంపిక కావడం

పట్ల ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్పీ పటేల్ అభినందించారు. కోచ్ అప్పారావు కృషిని పటేల్ ప్రశంసించారు. జాతీయ స్థాయిలో హరిణి మరిన్ని

పతకాలు తేవాలని ఆయన ఆకాంక్షించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam