DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంక్రాతి కి విశాఖ మీదుగా ప్రత్యేక రైళ్లు 

కాచిగూడ, తిరుపతి à°•à°¿ ప్రత్యేక వీక్లి రైళ్లు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, డిసెంబ‌రు 28, 2019 (డిఎన్‌ఎస్‌): సంక్రాతి సెలవులను

పురస్కరించుకుని ప్రయాణీకుల సౌకర్యార్ధం భారతీయ రైల్వే అదనపు రైళ్లను వివిధ గమ్య స్థానాలకు నడుపుతోంది. కాచిగూడ - తాతానగర్ మధ్య ప్రత్యేక రైళ్లను జనవరి 6 ,2020 నుంచి

 à°®à°¾à°°à±à°šà°¿ 30 వరకూ నడుపుతోంది.   
     à°°à±ˆà°²à± నెంబర్  07438 కాచిగూడ – టాటానగర్  à°°à±ˆà°²à± ( ప్రతి సోమవారం ) జనవరి 6 à°¨ ఉదయం మధ్యాహ్నం 1 గంటకు బయలు దేరి మరునాటి (మంగళవారం)  à°¤à±†à°²à±à°²à°µà°¾à°°à±

ఝాము 1 గంటలకు దువ్వాడ చేరుతుంది. విజయనగరం, శ్రీకాకుళం రోడ్, మీదుగా టాటా నగర్ రాత్రి 7 :45 గంటలకు చేరుతుంది. ఈ రైలు జనవరి 13 న ఒక్క రోజు మాత్రం సువిధ ప్రత్యేకంగా

నడపబడుతుంది.   

తిరుగు ప్రయాణం లో రైలు నెంబర్ 07439  à°Ÿà°¾à°Ÿà°¾ నగర్  – కాచిగూడ రైలు ప్రతి మంగళవారం (జనవరి 7 ,2020 నుంచి మార్చి 31 వరకు) రాత్రి 10 :50 గంటలకు టాటా నగర్ లో బయలు దేరి

శ్రీకాకుళం రోడ్ కు బుధవారం మధ్యాహ్నం  12. 40 గంటలకు చేరి,   విజయనగరం మధ్యాహ్నం 13.45 గంటలకు, మధ్యాహ్నం 15 :15 గంటలకు దువ్వాడ చేరుతుంది. మరునాటి ( గురువారం) ఉదయం 05:00 గంటలకు

కాచిగూడ చేరుతుంది.  

à°ˆ రైలు దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం  à°°à±‹à°¡à±, పలాస, బెర్హంపూర్, ఖుర్దా రోడ్, భుబనేశ్వర్, నారాజ్ మార్తపూర్, జాజిపూర్ కెన్ఝార్ రోడ్, సికింద

రోడ్, కెందుఝర్ఘరః, జరోలి స్టేషన్లలో ఆగుతుంది. 

ఈ రైలు లో మొత్తం 18 బోగీలు ( ఒక ఏసీ 2 టైర్, రెండు ఏసీ 3 టైర్, 7 స్లీపర్ క్లాస్, 6 జనరల్ బోగీలు, 2 లగేజి బోగీలు ) ఉంటాయి.

  

07148/07147 కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు 

     à°°à±ˆà°²à± నెంబర్  07148 కాచీగూడ – శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు కాచీగూడ లో ప్రతి ఆదివారం ( జనవరి 5 , 2020 నుంచి

ఫిబ్రవరి 23 వరకు)  à°¸à°¾à°¯à°‚త్రం 18.45 గంటలకు బయలు దేరి మరునాటి ( సోమవారం) ఉదయం 05.56 గంటలకు దువ్వాడ చేరుతుంది, ఉదయం  08.55 శ్రీకాకుళం చేరుతుంది.
తిరుగు ప్రయాణం లో రైలు నుంబర్ 07147

శ్రీకాకుళం రోడ్ – కాచీగూడ రైలు ప్రతి సోమవారం ( జనవరి 6 , 2020 నుంచి ఫిబ్రవరి 24 వరకు) శ్రీకాకుళం రోడ్ లో సాయంత్రం  17.15 గంటలకు బయలు దేరి రాత్రి 20.15 గంటలకు దువ్వాడ చేరుతుంది.

మరునాటి ఉదయం 06 :30 గంటలకు కాచీగూడ చేరుతుంది.

మార్గం లో ఈ రైలు మల్కన్ గిరి, కాజిపేట్, వరంగల్, ఖమ్మం టౌన్, రాయనపడు, ఏలూరు, రాజ మండ్రి, సామర్లకోట, దువ్వాడ, కొత్తవలస,

విజయనగరం, చిరుపురుపల్లి స్టేషన్ à°² లో ఆగుతుంది.          

à°ˆ రైలు లో మొత్తం 20 బోగీలు ( 2 ఏసీ 2 టైర్, 4 ఏసీ 3 టైర్, 10 స్లీపర్ క్లాస్, 2 చైర్ కార్,   2 లగేజి బోగీలు ) ఉంటాయి.   


/> కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ (గుంటూరు మీదుగా) ప్రత్యేక రైలు 

   à°°à±ˆà°²à± నెంబర్ 07016 కాచిగూడ – శ్రీకాకుళం రోడ్ వీక్లీ  à°¸à±à°ªà±†à°·à°²à± ట్రైన్ ప్రతి మంగళవారం ( జనవరి 7 ,2020

నుంచి ఫిబ్రవరి 25 వరకు) కాచిగూడ లో సాయంత్రం 18.45 గంటలకు బయలు దేరి మరునాటి ఉదయం ( బుధవారం)  07.35 గంటలకు దువ్వాడకు, ఉదయం 10 :15 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుతుంది.  

ఈ రైలు

మల్కాజ్గిరి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజముండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి,

దువ్వాడ , కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ ల లో ఆగుతుంది.
           
à°ˆ రైలు లో మొత్తం 19 బోగీలు ( 2 ఏసీ 2 టైర్, 3 ఏసీ 3 టైర్, 10 స్లీపర్ క్లాస్, 2 చైర్ కార్,   2 లగేజి బోగీలు )

ఉంటాయి.   

శ్రీకాకుళం రోడ్  - తిరుపతి ప్రత్యేక రైలు 

రైలు నెంబర్  07479 శ్రీకాకుళం రోడ్ - తిరుపతి వీక్లి ప్రత్యేక రైలు శ్రీకాకుళం రోడ్ నుంచి ప్రతి

బుధవారం ( జనవరి 8 ,2020 నుంచి ఫిబ్రవరి 26 వరకు) రాత్రి 19 :05 గంటలకు బయలు దేరి, మరునాటి ( గురువారం) ఉదయం 9 :25 గంటలకు తిరుపతి చేరుతుంది. 

  à°ˆ రైలు మార్గ మద్యం లో  à°šà±€à°ªà±à°°à±à°ªà°²à±à°²à°¿,

విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకపల్లె, తుని, అన్నవరం, సామర్లకోట, రాజముండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు

రేణిగుంట స్టేషన్ల లో ఆగుతుంది. 

à°ˆ రైలు లో మొత్తం 19 బోగీలు ( 2 ఏసీ 2 టైర్, 4 ఏసీ 3 టైర్, 10 స్లీపర్ క్లాస్, 2 చైర్ కార్,   2 లగేజి బోగీలు ) ఉంటాయి.   
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam