DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 న జరిగే జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి  

- శ్రీకాకుళం జిల్లా ఉపాధి అధికారి à°¡à°¿.అరుణ –

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 28, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెల 30à°µ తేదీన (

సోమవారం ) స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఉదయం 10.00 గం.లకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

విశాఖపట్నంకు చెందిన బొనంజా హ్యూమన్ రీసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన  à°¡à°¿.à°¡à°¿.యు.జె.కె.వై ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ

ఉపాధికల్పనకు ఉచిత వసతి, నైపుణ్య శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలను కల్పించుటకు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8, 10 తరగతుల విద్యార్హత కలిగి 18-35 సం.ల

వయస్సు లోపుగల  à°…భ్యర్ధులు చికెన్ హెల్పర్, చికెన్ స్టివార్డ్ (హోటల్ మేనేజ్ మెంట్ ) కోర్సుకు   100 రోజుల కాలపరిమితి ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు

విశాఖపట్నంలో శిక్షణను ఇవ్వనున్నామని, శిక్షణ కాలంలో ఉచిత వసతి మరియు యూనిఫారమ్, టీచింగ్ మెటీరియల్ అందజేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ

బయోడేటాతో పాటు సర్టిఫికేట్లు , ఆధార్ కార్డు, 4 పాస్ పోర్ట్ సైజు గల ఫొటోలతో హాజరుకావాలని ఆమె ఆ ప్రకటనలో వివరించారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు

సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam