DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనధికార కట్టడాలపై చర్యలు: కలెక్టరు నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 28, 2019 (డిఎన్‌ఎస్‌): అనధికార కట్టడాలపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా

కలెక్టరు  à°œà±†.నివాస్ పేర్కొన్నారు. శనివారం నగరపాలక సంస్థ  à°¸à°®à°¾à°µà±‡à°¶ మందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  à°ˆ సమావేశంలో  à°¸à°¾à°§à°¾à°°à°£ నిధులు, 14à°µ

ఆర్ధిక నిధులు, కుళాయి కనెక్షన్ల మంజూరు, ఇంజనీరింగ్ పనులు, చెత్త సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు.  2016 à°µ సంవత్సరం నుండి బిల్డింగ్ ప్లాన్స్ ను పరిశీలన

చేయాలన్నారు. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, ప్లానింగ్ సెక్రటరీలు సంయుక్తంగా వారి వారి ప్రాంతాలలో పరిశీలన చేయాలన్నారు. సెక్రటేరియట్ అధికారులతో

సమావేశాన్ని నిర్వహించి వారికి లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. అన్ని పనులను కమీషనరు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అర్బన్ ప్రాంతాలలోని పార్కులలో పచ్చదనాన్ని

పెంపొందించే చర్యలు చేపట్టాలన్నారు. వాటర్ ఫిల్టర్ ప్రాజెక్ట్ కు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. కుక్కలు, పందుల మాసివ్ ప్రోగ్రామ్ ను నిర్వహించాలని

తెలిపారు. బయోగ్యాస్ ప్లాంట్ ను పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త నిర్వహణను సమగ్రంగా నిర్వహించాలని తెలిపారు.  à°¨à°¿à°°à±à°£à±€à°¤ సమయాలను సేనిటేషన్

సెక్రటరీలకు నిర్దేశించాలని తెలిపారు.  à°•à±à°³à°¾à°¯à°¿ కనెక్షన్లనపై తగు శ్రధ్ధ వహించాలని తెలిపారు. 14à°µ ఫైనాన్స్ కమీషన్ మంజూరు చేసిన నిధులు, ఇంతవరకు ఖర్చు చేసిన నిధులు,

పనులపై వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఆదివారాలలో సైతం రోడ్డుపై చెత్తను శుభ్రపరచాలన్నారు. సెలవు దినాలలో సైతం    à°°à±‹à°¡à±à°²à°¨à±  à°ªà°°à°¿à°¶à±à°­à±à°°à°‚à°—à°¾ వుంచాలని చెత్త

సేకరణ, రోడ్లు క్లీనింగ్ నిమిత్తం తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డైక్ పనులు వెంటనే పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నిర్ణీత సమయానికి పూర్తి

చేయాలని అన్నారు. నగర సుందరీకరణ పనులు ప్రారంభించాలని,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ స్మార్ట్ సిటీగా రూపొందించడానికి అన్ని చర్యలను తీసుకోవాలని చెప్పారు. 
           à°ˆ

సమావేశానికి  à°…దనపు కలెక్టర్ ఏ  à°­à°¾à°°à±à°—à°µ తేజ, కమిషనర్ జీ. గీతా దేవి, à°Ž.సి.పి. దేవ్ కుమార్, à°ˆ.à°ˆ సుగుణాకర్, ప్రజా రోగ్య అధికారి జి. వెంకట రావు తదతర అధికారులు

 à°¹à°¾à°œà°°à±ˆà°¨à°¾à°°à±.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam