DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలి : ఎస్పీ అమ్మిరెడ్డి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 29, 2019 (డిఎన్‌ఎస్‌): త్వరలో జరుగనున్న పంచాయతీ  à°Žà°¨à±à°¨à°¿à°•à°²  à°¨à°¿à°°à±à°µà°¹à°£ కు  à°ªà±‹à°²à±€à°¸à± సిద్ధం

కావాలని, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి సూచించారు. ఇటీవల దీనిపై డీస్పీలు, Ci , SI, లు, దత్తత కానిస్టేబుల్  à°²à± గ్రామాలు సందర్శించాలన్నారు. గ్రామాల్లో

పల్లెనిద్ర లు చేయాలని, ముందస్తు సమాచారం  à°•à±ˆ   à°’à°• ప్రణాళిక అవసరమని తెలిపారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశం మందిరం లో నిర్వహించిన  à°¨à±†à°²à°µà°¾à°°à±€

 à°¨à±‡à°°à°¸à°®à°¿à°•à±à°·à°¾  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚ లో పాల్గొన్న  à°Žà°¸à±à°ªà±€ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి అన్నారు. à°ˆ సందర్బంగా ఆయన  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ 
*   DSP , CI ,  Si లు  à°ªà°‚చాయతీ  à°—్రామాలు సందర్శించి, పల్లె నిద్దరలు

చేయాలి. 
* M.D.O,  and  MRO à°² సమన్వయము తో  à°ªà°¨à°¿à°šà±‡à°¯à°¾à°²à°¿. 
*సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక ద్రుష్టి సారించాలి. 
* ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల లో వ్యక్తుల ఉనికిపైన, ఆకతాయిల పైన,

రౌడీ షీటర్స్ పై నిఘా పెట్టాలి. 
* దిశ  à°šà°Ÿà±à°Ÿà°‚ ను కచ్చితంగా అమలు పర్చాలి. 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి, 
* నేరస్తుని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలి. 
/> *ప్రత్యేక కోర్ట్ లో కచ్చితమైన భౌతిక సాక్షాదారాలతో, ఆలస్యం లేకుండా దాఖలు చేయడం వలన నేరస్తునికి కచ్చితంగా శిక్ష పడుతుందన్నారు 
* గ్రామ మహిళా కార్యదర్శి,

మహిళా మిత్ర కమిటీ  à°²à±, పోలీస్ లుసమన్వయ ముతో  à°®à±à°‚దస్తు సమాచార నిఘా ను బలోపేతం చేయవచ్చు 
* మైనర్ బాలికల నేరాలలో నిందితులపై కచ్చితంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలి. 
/> * 3 నెలలకు ఒకసారి Ci లు పెట్రోల్ బంక్ లు  à°¤à°¨à°¿à°–à±€ చేయాలన్నారు. 
* ఎక్సప్లోజివ్ Act చట్టపరిధిలో లైసెన్స్ మంజూరు చేయు విధివిదానపై అవగాహన కల్పించారు. 
* SC & ST Act  à°•à±‡à°¸à±à°²

దర్యాప్తు à°² పనితీరుపై లోతుగా ఆరాతీసారు. 
* గంజాయి కేసుల్లో, రవాణా, చిల్లర అమ్మకందారుల పైనే కాకుండా, ఎక్కడ నుండి వస్తున్నాయో ఆ మూలలను గుర్తించి వారిపై కేసులు

పెట్టాలన్నారు. 
* పోలీస్ సిబ్బంది కుటుంబానికి "ఆరోగ్య భద్రత " స్కీమ్ వినియోగంలో, బాధిత కుటుంబం కు  "ఆరోగ్య భద్రత " స్కీమ్" అమలు జరుగు ప్రకియ లో సహాయం à°—à°¾

సాయుధ దళ  à°†à°°à±. ఐ  à°•à±‹à°Ÿà±‡à°¶à±à°µà°°à°¬à°¾à°¬à± వారిని  à°²à±ˆà°œà°¨à± అధికారిగా  à°¨à°¿à°¯à°®à°¿à°‚చారు. 
*  à°ªà±à°°à±†à°µà±‡à°Ÿà± చిట్ కంపినీలు, మోష పూరిత లేఅవుట్ కంపినీలు, చీటింగ్ కేసులలో, వివిధ రకాల

మోసాలకు సంబందించిన, చట్టాలు, సెక్షన్ à°² గూర్చి,  à°®à°°à°¿à°¯à± మోసం తో దోచుకున్న సొమ్ము రికవరీ విధానం లపై చట్టపరమైన అంశాలను CID  P.P గారు శ్రీ  à°°à°¾à°®à±‚ర్తినాయుడు వారు

 à°µà°¿à°µà°°à°¿à°‚చారు. 
* గత నెల నేర సమీక్ష లో ఆదేశాల పనితీరు పై ఆరాతీసారు. పాత నేరస్థులు ప్రస్తుత ఉనికిపై నిఘా పెట్టి, త్వరితగతిమిన నేరస్తులను అరెస్టు చేయాలన్నారు.

పెండింగ్ కేసులు, NBW లను  à°¤à±à°µà°°à°¿à°¤à°—తంగా   పూర్తిచేయాలన్నారు. 
ప్రమాదాల నివారణ కు అధికారులు అందరూ  à°¸à°®à°¿à°·à±à°Ÿà°—à°¾ కృషి చేయాలని, అవసరమైన  à°…న్నిచర్యలు తీసుకోవాలని,

ఇప్పటికే చాలావరకు స్టాపర్స్, లైట్లు, స్పీడ్ బ్రేకర్స్, హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేశామన్నారు. 
à°ˆ కార్యక్రమం లో  à°¡à°¿à°Žà°¸à±à°ªà±€ లు కృష్ణ వర్మ, రారాజు ప్రసాద్,  à°¶à°¿à°µà°°à°¾à°®

రెడ్డి, సత్యనారాయణ, DSRVSN మూర్తి, Ch.G.V. ప్రసాదరావు,N.S.S. శేఖర్. పోలీస్ అధికారులు సంఘం ప్రెసిడెంట్ K.అప్పన్న. పరిపాలన అధికారి ప్రసాద్రావు లు  CI, Si లు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam