DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 నుంచి శృంగమణి వెంకటేశ్వర కల్యాణోత్సవాలు

23 నుంచి శృంగమణి  à°µà±†à°‚కటేశ్వర  à°•à°²à±à°¯à°¾à°£à±‹à°¤à±à°¸à°µà°¾à°²à± 

విశాఖపట్నం, జూన్ 20 , 2018 ( DNS Online ) : ఈ నెల 23 నుంచి విశాఖపట్నం నగరంలోని శృంగమణి పర్వతం పై వేంచేసి, అత్యంత ఖ్యాతి గాంచిన

పోర్ట్ శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆలయ

ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ à°ˆ నెల 23  ( శ్రీ విలంబి నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ దశమి, స్థిరవారం ) 
నుంచి 29 ( బహుళ శుద్ధ పాడ్యమి,

శుక్రవారం ) వరకూ à°ˆ ఉత్సవాలు జరుగుతాయని, జూన్ 24 à°¨ సోమవారం సాయంత్రం 6:30  à°—ంటలకు  à°¸à±à°µà°¾à°®à°¿à°µà°¾à°°à°¿ తిరుకకళ్యాణం వైభవంగా జరుపుతున్నామని, జూన్ 27 à°¨ స్వామివారి తెప్పోత్సవం

ఘనంగా సముద్ర జలాలపై నిర్వహించనున్నామని, జులై 7 వ తేదీన మహా అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్టు వివరించారు. ఉత్సవాల ఆరంభం లో భాగంగా బుధవారం ( జూన్ 20 ) నాడు సాయంత్రం 5

గంటలకు జి. రాధాకృష్ణ ద్వారా పందిరి రాట మహోత్సవం జరుగుతుంది. 23 à°¨ ఉదయం  5 గంటలకు సుప్రభాతం, ఆరాధన, సాయంత్రం 6 గంటలకు  à°µà°¿à°·à±à°µà°•à±à°¸à±‡à°¨ పూజా, పుణ్యాహవచనం రుత్విక్ వరణం,

మృత్సంగ్రహణం, తదనంతరం అంకురారోపణం, అగ్ని ప్రతిష్ఠా జరుగనున్నాయి. 24  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ ఉదయం సుప్రభాత, ఆరాధనలు, హోమం, బలిహరణం, శాత్తుమొరై , ఉదయం  11 గంటలకు ధ్వజారోహణం , అనంతరం

మంగళాశాసనం, సాయంత్రం 4:30  à°—ంటలకు విష్వస్తేన ఆపాదన, పుణ్యాహవచనం, కొట్నాల ఉత్సవం, ఎదురు సన్మానం, తదుపరి సాయంత్రం  6 : 30 గంటలకు  à°¶à±ƒà°‚గమణి శిఖరం పై వేంచేసిన వెంకటేశ్వర

స్వామీ వారి కళ్యాణ మహోత్సవం జరుపబడుతుంది. ఈ కార్యక్రమం తోలడా గవరమ్మ (ఉభయం), కస్తూరి ఉమాపతి రావు , వేల్పూరి రాజకుమార్ దంపతులు సమర్పించిన విరాళం పై వచ్చిన వడ్డీ

తో నిర్వహించబడుతుంది. à°ˆ నెల 25 à°¨ సాయంత్రం 5 గంటలకు స్వామీ వారిని గరుడ వాహనం పై వేంచేపు చేసి, తిరువీధి ఉత్సవం జరుపబడుతుంది. 26 à°¨ సాయంత్రం  4 గంటలకు  à°¸à°¦à°¸à±à°¯à°‚, పండిత

గోష్ఠి, మహదాశీర్వచనం, 27 à°¨ సాయంత్రం  4 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శీ వెంకటేశ్వర స్వామి వారు విశాఖ సాగర తీర జలాలపై తెప్పోత్సవం లో సేదతీరుతారు.  29 à°¨ ఉదయం 4 గంటలకు

సుప్రభాత తదితర ఆరాధనలు జరుగుతాయి. సాయంత్రం  6 గంటలకు ఉత్సవాల్లో ఎటువంటి దోషాలైనా జరిగినట్లయితే వాటి పరిహారం నిమిత్తం శ్రీ వారికి  à°¶à±à°°à±€ పుష్ప యాగం

ద్వాదశారాధన, పుష్పాంజలి, నిర్వహించి, అనంతరం రుత్విక్ సమ్మానం నిర్వహిస్తారు. 

ఈ వార్షిక ఉత్సవాల్లో స్వామీ వారి కైంకర్యం లో ప్రత్యక్షంగా పాల్గొనదలచిన

భక్తులు ఆలయ నిర్వాహకులను సంప్రదించాలన్నారు. కళ్యాణం లో పాల్గొనదలచిన భక్తులు రూ.1116 చెల్లించవలసిందిగా తెలిపారు. ఉత్సవాల్లో వారం రోజుల పాటు గోత్రనామాలతో

ప్రత్యేక పూజలు జరిపి, శేష వస్త్రాన్ని, స్వామి వారి ప్రసాదాన్ని పొందవలసింది కోరారు.    

 

 

photo  : courtesy to whom so ever it may concen

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam