DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగిన యాసిడ్ లారీని ఢీ కొట్టిన కారు :  గ్రూప్ 1 అధికారికి గాయాలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, డిసెంబ‌రు 31, 2019 (డిఎన్‌ఎస్‌): కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం లో తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం లో విశాఖ నగరం

పెందుర్తి à°•à°¿ చెందిన రాగ మంజరి తీవ్ర గాయాల పాలయ్యారు.  à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à±‡à°Ÿà± ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాలయ అసిస్టెంట్ ఆడిటర్ à°—à°¾ విధులు నిర్వహిస్తున్న రాగ మంజరి  à°¤à±€à°µà±à°°à°‚à°—à°¾

గాయపడ్డారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనుకనుండి కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అదే కారులో ప్రయాణిస్తున్న డైరెక్టరేట్ ఆఫ్

స్టేట్ ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్ వన్ ఆడిట్ అధికారి అన్నదాత రాగ మంజీర పై యాసిడ్ పడి తీవ్ర గాయాలు అయినట్టు

తెలుస్తోంది. ఈమె స్వస్థలం విశాఖ పట్నం జిల్లా పెందుర్తి వాసి. పూర్తిగా యాసిడ్ ఒంటి మీద పడటంతో మంజీర పరిస్థితి విషమం గా ఉన్నట్టు సమాచారం. తెల్లవారు ఝామున మంచు

అధికంగా ఉండడంతో రోడ్డు సరిగ్గా కనిపించని కారణంగా à°ˆ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam