DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయ ధర్మాదాయ శాఖ క్యాలండర్ ఆవిష్కరణ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 31, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ ధర్మాదాయ శాఖ

రూపొందించిన  2020 సంవత్సరము క్యాలండర్ మంగళవారం ఆవిష్కరించారు. విజయవాడ లోని బ్రాహ్మణ వీది లోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

పరిపాలనా కార్యాలయము లో జరిగిన ఈ కార్యక్రమం లో దేవాదాయ శాఖ కమీషనరు డా. మొవ్వ పద్మ, విజయవాడ నగర సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఇతర సిబ్బంది

పాల్గొన్నారు. 

à°ˆ సందర్బంగా  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ దేవాదాయ శాఖలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం

లోని 12 ముఖ్య దేవాలయాల సమాచారముతో క్యాలెండర్ ను  à°®à±à°¦à±à°°à°¿à°‚చామని తెలిపారు. à°ˆ క్యాలెండర్లో రాష్ట్రం లోని 12 ప్రముఖ దేవాలయాలో జరుగు సేవల వివరములు, దేవాలయముల చరిత్ర

మరియు ప్రాముఖ్యత, ఈ దేవస్తానములలో విశేషముగా జరుగు పండుగలు సందర్భముగా జరుగు ప్రత్యేక పూజా వివరములు, అన్నదానము మరియు వివిధ విరాళముల వివరములు మరియు తదితర

సమాచారము కలిగి ఉన్నవని తెలిపారు.

à°ˆ కార్యక్రమము లో దేవాదాయ శాఖ జాయింట్ కమీషనరు  SS చంద్ర శేఖర్ ఆజాద్,   దేవాదాయ శాఖ అడిషనల్ కమీషనరు K.రామచంద్ర మోహన్,

 à°¦à±à°°à±à°—ామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి à°Žà°‚.వి.సురేష్ బాబు, డిప్యూటీ కమిషనరు  à°¸à±à°¬à±à°¬à°¾à°°à°¾à°µà± , అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam