DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శాస్త్రీయ అధ్యయనంతో  ముసాయిదా ప్రణాళిక  ఉండాలి 

భవిష్యత్ అవసరాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి 

విఎంఆర్డిఏ పెరెస్పెక్టివ్ ప్లాన్ పై  à°®à±à°¨à°¿à°¸à°¿à°ªà°²à±  à°®à°‚త్రి బొత్స    

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్,

విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ  ( విఎంఆర్డిఏ ) దృక్పధ ప్రణాళిక తయారుచేసేటప్పుడు  à°…న్ని

 à°•à±‹à°£à°¾à°²à°¨à± శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమగ్రాభివృద్ధికి ఉపయోగ పడేలా ముసాయిదా ప్రణాళికను తయారుచేయాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ  

తెలిపారు.  à°µà°¿à°Žà°‚ఆర్డిఏ అభివృద్ధి ప్రణాళిక పై గురువారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ స్టేక్ హోల్డర్స్ వర్క్ షాప్ లో ఆయనతో పాటు రాష్ట్ర

పర్యాటక శాఖామంత్రి  à°®à±à°¤à±à°¤à°‚శెట్టి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు à°Žà°‚.వి.వి  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£, సత్యవతి,  à°‡à°¤à°° శాసన సభ్యులు పాల్గొన్నారు. 
    à°®à±à°‚దుగా సంస్థ అభివృద్ధి

ప్రణాళిక పై సంస్థ కమిషనర్ పి.కోటేశ్వర రావు 
సవివరంగా తెలియచేసారు.  à°…నంతరం  à°®à°‚త్రి బొత్స  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషనల్

తదితర  à°œà±‹à°¨à±à°² వారీగా ప్రస్తుత పరిస్తితి, భవిష్యత్తు లో  à°œà°°à°—బోయే అభివృద్ధి వంటి అంశాల పై  à°¸à°®à°¾à°šà°¾à°°à°¾à°¨à±à°¨à°¿ తయారు చేసి,  à°ªà±à°°à°œà°² ముంగిట ఉంచి, వారి అభిప్రాయాన్ని

సేకరించి దానికనుగుణంగా తుది  à°ªà±à°°à°£à°¾à°³à°¿à°•à°²à°¨à±  à°¤à°¯à°¾à°°à±à°šà±‡à°¯à°¾à°²à°¨à±à°¨à°¾à°°à±.  
విశాఖపట్నం  à°µà±‡à°—à°‚à°—à°¾ అభివృద్ధి చెందుతున్న జిల్లా కనుక దాని ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని,

 à°†à°¯à°¾  à°ªà±à°°à°¾à°‚తాల ప్రజా ప్రతినిధుల ఆలోచనలను పరిగణన లోనికి తీసుకోవాలని, à°’à°• వేళ ప్రణాళికల్లో వాటిని పొందుపరచలేకపోతే ఎందువల్ల పెట్టలేకపోయామో కారణాలను కూడా

చెప్పేలా  à°‰à°‚డాలని సూచించారు. ప్రణాళికా  à°¬à°¦à±à°§à°‚à°—à°¾ à°’à°• కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లడానికి 13 జిల్లాల్లోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జి.ఐ.ఎస్. బేస్డ్ మాప్

 à°¦à±à°µà°¾à°°à°¾ ప్రత్యేక ప్రణాళికలను తయారుచేయడం జరుగుతుందని అన్నారు.
    à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు మాట్లాడుతూ  à°°à°¾à°·à±à°Ÿà±à°° విభజనను

దృష్టి లో పెట్టుకొని  à°®à°¾à°¸à±à°Ÿà°°à± ప్లాన్ ఉండాలని అన్నారు.  à°µà°¿à°¶à°¾à°– బీచ్ ఫ్రంట్  à°ªà±ˆ ఎక్కువ దృష్టి పెట్టడం  à°µà°²à±à°²   ట్రాఫిక్  à°Žà°•à±à°•à±à°µà°—à°¾ పెరుగుతోందని, ప్రత్యామ్నాయంగా

ఇతర బీచ్ à°² అభివృద్ధి  à°ªà±ˆ కూడా దృష్టి పెట్టాలన్నారు. à°¡à°¾.వై.ఎస్.ఆర్.సెంట్రల్ పార్క్ లాంటి పార్కులను కూడా అభివృద్ధి చేయాలన్నారు. భోగాపురం, ఆనందపురం, సబ్బవరం,

పెందుర్తి, కొత్తవలస  à°°à°¹à°¦à°¾à°°à±à°²à°¨à± అభివృద్ధి చేయాలని, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం మధ్య కొన్నెక్టివిటి ని పెంచాలని అన్నారు.  à°…న్ని రంగాలకు  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• జోన్లను

గుర్తించి  à°®à±Œà°²à°¿à°• వసతులను కల్పించాలని అన్నారు. 
    à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚ట్ సభ్యులు à°Žà°‚.వి.వి సత్యనారాయణ, సత్యవతి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚  à°¨à°—à°°à°‚ ద్వారా వెళ్ళే ప్రధాన రహదారులన్నీ

 à°µà°¿à°¸à±à°¤à°°à°¿à°‚చాలని,  à°°à°¾à°¬à±‹à°¯à±‡ 30  à°¯à±‡à°³à±à°³à°²à±‹ పెరిగే జనాభా,  à°¨à±€à°Ÿà°¿  à°…వసరాలు, వాహనాలను దృష్టి లో పెట్టుకొని వాటికి అనుగుణంగా ప్రణాళిక బద్ధంగా  à°®à°¾à°¸à±à°Ÿà°°à± ప్లాన్

ఉండాలన్నారు.    
      à°µà°¿à°Žà°‚ఆర్డిఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ మాట్లాడుతూ దీర్ఘ కాలిక  à°ªà±à°°à°£à°¾à°³à°¿à°• అయిన దృక్పథ ప్రణాళిక లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల

పాలసీలను దృష్టి లో పెట్టుకొని చేపట్టడం జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగిందని, అందరి సలహాలను, సూచనలను స్వీకరించి మాస్టర్

ప్లాన్-2041 తయారుచేయడం జరుగుతుందని తెలిపారు.  
    à°ˆ సమావేశం లో విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్,  à°µà°¿à°¶à°¾à°– దక్షిణ శాసన సభ్యులు వాసుపల్లి గణేశ్ కుమార్, విశాఖ తూర్పు

శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు,  à°ªà°¶à±à°šà°¿à°® శాసన సభ్యులు పిజివిఆర్ నాయుడు, చోడవరం శాసన సభ్యులు  à°•à°°à°£à°‚ ధర్మ శ్రీ, , గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి,

అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్నాధ్, యెలమంచిలి శాసన సభ్యులు  à°¯à±.వి.వెంకట రమణమూర్తి రాజు, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి. సృజన,  à°µà°¿à°Žà°‚ఆర్డిఏ అధికారులు

హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam