DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాస వేడుకల్లో కుట్టువేళక్కెరియ. . వైభవంగా ఉత్సవం

మానవాళిలో జ్ఞానజ్యోతి వెలిగించేది ఆచార్యులే

ఆలయాల్లో, ఇంటింటా దీపోత్సవ వైభవం 

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . .

విశాఖపట్నం, జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) : సకల మానవలిలోనూ జ్ఞానజ్యోతి వెలిగించేది ఆచార్యులే అనే సందేశాన్ని ఇచ్చే ధనుర్మాస వేడుకల్లో కుత్తు వేళక్కెరియ. .

ఉత్సవం అత్యంత వైభవంగా జరింగింది. నెల రోజులు పాటు వైభవంగా నిర్వహించే ధనుర్మాస ఉత్సవాల్లో 19 వ రోజున ఆండాళ్ ఆచార్య వైభవాన్ని తెలియచేస్తోంది. మానవ జాతి లోని

అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించి పరమాత్మను చేరుకునే మార్గాన్ని చూపేది కేవలం ఆచార్యులు మాత్రమేనని ఆమె వివరించింది. దీనికే కుత్తు

విళక్కెరియ పాశురం ద్వారా తెలియచేసింది. ఈ రోజున ఆలయాల్లోనూ, గృహాల్లోనూ ధనుర్మాస వేడుకలు నిర్వహించుకునే వారంతా దీపాలను వెలిగించడం ఆనవాయితీ గా

వస్తోంది. 

à°† వైభవాన్ని తెలుసుకుందాం. 

19 వ రోజు పాశురం.:

కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి
/> కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్
మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై
ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్

కాణ్ 
యెత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్
తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్.

అర్ధ‌ము :  బ౦గారు దీప‌పు కు౦దుల‌య౦దు దీప‌ములు వెలుగుతు౦డ‌à°—à°¾

ద౦త‌పుకాళ్ళ‌ మ౦చ౦ మీద‌ అ౦ద౦గా మెత్త‌à°—à°¾ తెల్ల‌à°—à°¾ సువాస‌à°¨‌à°—à°¾ à°š‌ల్ల‌à°—à°¾ ఉన్న‌ à°ª‌à°¡‌à°•‌ మీద‌ మ౦చి విక‌శి౦చిన‌ పువ్వుల‌ గుత్తుల‌ను à°¤‌à°²‌లో పెట్టుకొని à°ª‌డుకొని

ఉన్న‌ à°“ నీళాదేవిని ఆలి౦గ‌à°¨‌ము చేసుకొని à°¶‌à°¯‌ని౦చి యున్న‌ విశాల‌à°µ‌క్ష‌స్థ‌à°²‌ముగ‌à°²‌ à°“ స్వామి నోరు తెర‌à°šà°¿ మాతో మాట్లాడ‌రాదా ! కాటుక‌ అల౦క‌రి౦చుకొని యున్న‌

 à°•‌న్నులు à°•‌లిగిన‌ à°“ నీళాదేవీ నీ à°­‌ర్త‌ లేవ‌డానికి నీవు à°¸‌మ్మ‌తి౦చ‌ట౦లేదా వారిని à°µ‌à°¦‌లి ఉ౦డ‌లేక‌పోతున్నావా ఏమి ఆశ్చ‌ర్య‌ము ఇది నీ స్వ‌రూపానికీ

స్వ‌భావానికి à°¤‌à°—‌దు సుమా..

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam