DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచే కొనుగోలు జరగాలి: నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లాలో శతశాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచే

కొనుగోలు జరగాలని, జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం  à°•à±Šà°¨à±à°—ోలు ప్రక్రియపై

సమావేశాన్ని నిర్వహాంచారు.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• అధికారులు, ఎస్.à°¡à°¿.సి.లు క్షేత్రస్ధాయిలో పర్యటనలు చేయాలని తెలిపారు. రైతుల కళ్ళాల నుండి మిల్లులకు ధాన్యాన్ని తరలించడం,

మిల్లింగ్ చేయించడం పట్ల అత్యంత శ్రధ్ద వహించాలని తెలిపారు.  à°ªà°¿.పి.సి. కేంద్రాలలో ఎన్ రోల్ మెంట్, మిల్లులకు ట్యాగింగ్ చేయాలన్నారు. రవాణా నిమిత్తం మిల్లర్లు

వాహనాలను సమకూర్చాలని తెలిపారు.  à°¤à±à°µà°°à°¿à°¤à°—తిన మిల్లింగ్ చేయడం ద్వారా   ధాన్యాన్ని నిలువ చేసే సమస్య వుండదన్నారు. à°Ž.పి.à°Žà°‚.లు ధాన్యం సేకరణ, కొనుగోలు, మిల్లింగ్ తదితర

అంశాలపై తగు శ్రధ్ధ వహించాలన్నారు ధాన్యం కొనుగోలుకు వెనుకాడితే సంబంధిత మిల్లర్లపై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పర్యవేక్షణ నిమిత్తం   ధాన్యం

మిల్లుల వద్ద వి.ఆర్.ఓలను, ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద ఆర్.ఐ.లను నియమించాలని తెలిపారు.  à°¤à°¹à°¶à±€à°²à±à°¦à°¾à°°à±à°²à°¤à±‹ టెలీ కాన్ఫరెన్సు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు  à°§à°¾à°¨à±à°¯à°‚

కొనుగోలుపై పర్యవేక్షణ చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. ఈ మూడు రోజులు అత్యంత కీలకమైనవని, తహశీల్దారులు, ప్రత్యేక అధికారులు, ఎస్.డి.సి.లు

ధాన్యం కొనుగోలు శతశాతం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. 
 à°ˆ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, శ్రీకాకు\ళం

రెవిన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు à°Ž.కళ్యాణ చక్రవర్తి, సివిల్ సప్లైస్ జిల్లా  à°®à±‡à°¨à±‡à°œà°°à± à°Ž.కృష్ణారావు, జిల్లా  à°ªà±Œà°°

సరఫరాల అధికారి జి.నాగేశ్వర రావు, పాలకొండ ఆర్.à°¡à°¿.à°“.  à°•à±à°®à°¾à°°à±, టెక్కలి ఆర్.à°¡à°¿.à°“. కిషోర్,  à°¸à±à°ªà±†à°·à°²à± డిప్యూటీ కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam