DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది . . 

మార్చ్ 23 ,2020 నుంచి  à°à°ªà±à°°à°¿à°²à± 8 వరకూ షెడ్యూల్ 
  
(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . .

అమరావతి, జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రస్తుత విద్యా సంవత్సరం లో 2019 -

2020 à°•à± పదవ తరగతి వార్షిక పరీక్షలు  à°®à°¾à°°à±à°šà°¿ 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. à°ˆ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం

పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించారు. à°ªà°°à±€à°•à±à°·à°²à± ప్రతి రోజు ఉదయం 09.30 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 12.15 à°—à°‚à°Ÿà°² వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

పరీక్షల షెడ్యూల్‌

:

మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1

మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1

మార్చి 28 :

ఇంగ్లీష్‌ పేపర్‌ 2

మార్చి 30 : గణితం పేపర్‌ 1

మార్చి 31 : గణితం పేపర్‌ 2

ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1

ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2

ఏప్రిల్‌ 04 :

సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1

ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2

ఏప్రిల్‌ 07 : శాన్‌స్క్రిట్‌, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌

ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌

పరీక్షలు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam