DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేచురల్ హిస్టరి పార్క్ పనులు ప్రారంభం: విఎంఆర్డిఏ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలోని ప్రతిపాదిత నేచురల్ హిస్టరి

పార్క్ స్థలం ను శుక్రవారం సంస్థ  à°•à°®à°¿à°·à°¨à°°à± పి.కోటేశ్వర రావు పరిశీలించారు. కమిషనర్ వెంట  à°.పి. ఎన్.హెచ్.పి.à°Žà°‚ ట్రస్ట్ సెక్రెటరీ  à°†à°šà°¾à°°à±à°¯ కె.వి.సుబ్బారావు,  à°¨à±‡à°·à°¨à°²à±

సైన్స్ మ్యూజియం మాజీ క్యురేటర్  à°œà°¿à°²à°¾à°¨à±€ లు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో  à°šà±€à°®à°•à±à°°à±à°¤à°¿  à°®à±ˆà°¨à±à°¸à± నుండి కొన్ని శిలలు ఇప్పటికే తీసుకురాగా,  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿

 à°ªà°¾à°°à±à°•à± నందు  à°“పెన్ గాలరి లో ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలించారు. పలు రకాల, ఖనిజాలు, జంతు నమునాలో నున్న శిలలు, శిలాజాలు ,  à°¡à±ˆà°¨à±‹à°¸à°¾à°°à±à°¸à±, ఔషధ మొక్కలు,  à°ªà°¿à°²à±à°²à°²à°•à±

సంబంధించిన  à°¸à°¾à°®à°—్రిని  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేయుటకు  à°²à°¾à°‚డ్ స్కాపింగ్  à°Žà°²à°¾ చేయాలి, పని ఎలా మొదలు పెట్టాలి  à°…నే అంశాలను పరిశీలించారు. పార్క్ నందు ప్రదర్శించడానికి

కావలసిన  à°¸à°¾à°®à°—్రి  à°•à±‹à°¸à°‚ అవి లభించే సంస్థలను సంప్రదిస్తున్నామని, వీలున్నంత తొందరగానే పార్క్ నందు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులతో  à°…న్నారు.

అదే విధంగా మ్యూజియం కు సంబందించిన  à°ªà°¨à±à°²à°¨à± కూడా వెంటనే మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని  à°…న్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam