DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల ఆర్జిత సేవకు ఆన్‌లైన్‌ కోటా  65,280 టికెట్లు విడుదల

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, ఏప్రిల్ నెల కోటాలో మొత్తం 65,280

టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ) కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తెలిపారు. 

ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,680 సేవా టికెట్లు కాగా, ఇందులో సుప్రభాతం 7,920, తోమాల 140, అర్చన 140, అష్టదళపాద పద్మారాధన 180, నిజపాదదర్శనం 2,300 టికెట్లు

ఉన్నాయ‌న్నారు. 

ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 54,600 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేష‌పూజ 1,500, కల్యాణం 12,825, ఊంజల్‌సేవ 4,050, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425, à°µ‌సంతోత్స‌వం 13,200,

సహస్రదీపాలంకారసేవ 15,600 టికెట్లు ఉన్నాయ‌ని వివ‌రించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam