DNS Media | Latest News, Breaking News And Update In Telugu

"పొగ" "మంచు" దుప్పటి లో విశాఖ ఏజెన్సీ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  04, 2020 (డిఎన్‌ఎస్‌) : వాతావరణం మారుతున్నా తరుణంలో విశాఖ ఏజెన్సీ లోని పాడేరు, లంబసింగి, చింతపల్లి తదితర

ప్రాంతాలన్నీ మంచు దుప్పటిలోకి వెళ్లిపోయాయి. గత కొంత కాలంగా పొగ మంచు ప్రభావంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సైతం భయపడే పరిస్థితి ఉంది. అయితే ఈ

మంచు ముసుగులో ఉన్న ఏజెన్సీ ని చూసేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో ఏజెన్సీ గ్రామాలకు చేరుతున్నారు. కేవలం ఒక్కరోజూ చూసేందుకు ఆహ్లాదకరంగానే ఉన్నప్పడికి,

అక్కడే నివాసం ఉండే వారికి మాత్రం ఒంట్లో నుంచి వణుకు పుడుతోంది. ఉదయం 10 గంటల లోపు ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమాత్రం లేక పోవడం గమనార్హం. మంచు ప్రభావంగా

ఎదురుగా వచ్చే మనిషి సైతం కనిపించని పరిస్థితి. ప్రకృతి తో కలిసి పనిచేసే à°—ిరిజనుల మాత్రం తమ జీవన విధానంలో భాగంగా ఇదో ఇబ్బంది కాదు అన్నట్లుగా తమ పనులు తాము

నిమగ్నమయ్యారు. వాహనచోదకులు మాత్రం లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam