DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్  27 న ఇసుక కొండ ఆలయానికి పసిడి కలశ శోభ  

23 నుంచి ఇసుక కొండ సత్య దేవుని కల్యాణోత్సవాలు 

విశాఖపట్నం, జూన్ 20 , 2018 ( DNS Online ) : ఈ నెల 27 న ఇసుక కొండపై వేంచేసిన సత్యనారాయణ స్వామి ఆలయానికి పసిడి కలశ శోభ కలుగనుంది. ఈ

నెల 23 నుంచి 29 వరకు విశాఖపట్నం నగరంలోని ఇసుక కొండ ( బాబాజీ కొండ) పర్వతం పై వేంచేసి, అత్యంత ఖ్యాతి గాంచిన శ్రీ రమా సమేత శ్రీ సత్యన్నారాయణ స్వామి వారి వార్షిక తిరు

కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. శిరీష తెలిపారు. ఈ ఉత్సవాలు విశాఖ పట్నం దక్షిణ నియోజక వర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్

కుమార్ దంపతులచే స్థిరవారం ( ఈ నెల 23 న ) సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కానున్నాయన్నారు. బుధవారం ఆలయ ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో

ఆమె ఆలయ ప్రాశస్త్యాన్ని, వార్షిక ఉత్సవాలను వివరించారు. అనంతరం విశాఖ పట్నం దక్షిణ నియోజక వర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ విలేకరులనుద్దేశించి

ప్రసంగించారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ à°ˆ నెల 23  ( శ్రీ విలంబి నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ దశమి, స్థిరవారం ) నుంచి 29 ( బహుళ శుద్ధ పాడ్యమి, శుక్రవారం ) వరకూ à°ˆ ఉత్సవాలు

జరుగుతాయని తెలిపారు. à°ˆ నెల 23  à°¨ సాయంత్రం 6 :30    à°—ంటలకు శ్రీ విష్యక్షేనా ఆరాధన, పుణ్యాహవచనం, పరిషన్ మృత్సంగ్రహణం, అంకురారోపణం వాస్తు యోగీశ్వర మండాలారాధనం, అగ్ని

ప్రస్తాపన, హోమములు జరుగుతాయని, జూన్ 24 à°¨ ఆదివారం ఉదయం 7  à°—ంటలకు  à°¨à°¿à°°à±à°µ ఆరాధనలన అనంతరం విశేష హోమములు, వైనతేయ ప్రతిష్ఠా, తదుపరి ధ్వజారోహణం జరుగుతుందని, సాయంత్రం 6

à°—à°‚à°Ÿà°² నుంచి స్వామివారి తిరుకకళ్యాణం వైభవంగా జరుపుతున్నామని తెలియచేసారు. జూన్ 25 à°¨ సోమవారం నుంచి జూన్  27 వరకూ ప్రతిరోజూ ఉదయం ఆరాధనల à°…నంతరం విశేష హోమములు

నిర్వహించబడతాయన్నారు. 

జూన్  27  à°¬à±à°§à°µà°¾à°°à°‚ ఉదయం 10 :30  à°—ంటలకు మూలాల నక్షత్ర యుక్త సింహ లగ్నం లో శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం పై శ్రీ సుదర్శన పసిడి కలశలు  (

విమాన గోపురం ) ఉపాలయముల పసిడి కళాశాలు, ధ్వజ స్తంభముల పై శ్రీ సుదర్శన చక్ర ప్రతిష్టలు, రాజగోపురం పసిడి కళాశాల ప్రతిష్ఠా జరుగుతుందని వివరించారు. ఈ బ్రహత్తర

కార్యక్రమాన్ని విశాఖ నగరం లోని  à°²à°•à±à°•à±€ షాపింగ్ మాల్ అధినేతలు గాంధీ శ్రీనివాసరం, శ్రీరామ్ రత్తయ్య, గాంధీ సుబ్రహ్మణ్యం ( స్వామి) à°² సంపూర్ణ ఆర్ధిక సహాయంతో

నిర్వహిస్తున్నామని తెలియచేసారు. 
à°ˆ నెల  26  à°µ తేదీ సాయంత్రం 4 : 30 గంటలకు వైదిక సదస్యం మహదాశీర్వచనం జరుగుతుందని, అనంతరం రాత్రి  8 గంటలకు తిరుమంగాయాళ్వార్

కైంకర్యం ( దొపోత్సవం ), మహా కుంభాభిషేకం అత్యంత వైభవం à°—à°¾ జరుగుతుందన్నారు.            
à°ˆ నెల 25  à°µ తేదీ  à°—ురువారం మధ్యాహ్నం 12  à°—à°‚à°Ÿà°² నుంచి నారాయణ సేవ అన్న ప్రసాద వితరణ, à°ˆ

కార్యక్రమం కూడా లక్కీ షాపింగ్ మాల్ అధినేతల సహకారంతోనే జరుగుతుందని తెలిపారు. తదుపరి మధ్యాహ్నం  1 గంటకు పూర్ణాహుతి, ధ్వజ అవరోహణం, అవభృత స్నానం ( చక్రవారి )

జరుగుతుందని,  29 à°µ తేదీ à°¨ శుక్రవారం సాయంత్రం 7 à°—à°‚à°Ÿà°² నుంచి చక్రంబుజ మండలరాధన, సప్తావరణోత్సవం, ద్వాదశార్చనలు, తదుపరి శ్రీ పుష్పయాగం, పవళింపు సేవ అత్యంత

వైభవోపేతంగా నిర్వహించడం జారుతుందని వివరించారు. 
ఈ వార్షిక ఉత్సవాల్లో స్వామీ వారి కైంకర్యం లో ప్రత్యక్షంగా పాల్గొనదలచిన భక్తులు ఆలయ నిర్వాహకులను

సంప్రదించాలన్నారు. కళ్యాణం లో పాల్గొనదలచిన భక్తులు రూ.1116 చెల్లించవలసిందిగా తెలిపారు.  
ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం నరసింహాచార్యులు మాట్లాడుతూ ప్రతి నెల

లోనూ వచ్చే పౌర్ణమి రోజు à°¨, ఆలయం లో భక్తులచే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం సామూహికంగా నిర్వహించబడుతోందని వివరించారు. ప్రత్యేక వ్రతం ( రూ.1116 /-)  à°ªà±à°°à°¤à°¿ నెలా

పౌర్ణమి రోజు ఉదయం 7 గంటలకు మరియు 10 గంటలకు మండపం లో నిర్వహించబడుతోందని, సామూహిక వ్రతం ( రూ.300 /-)  à°ªà±à°°à°¤à°¿ రోజు ఉదయం 8 గంటలకు, పౌర్ణమి రోజు ఉదయం 4 à°—à°‚à°Ÿà°² నుంచి ఉదయం 11 à°—à°‚à°Ÿà°² వరకూ

నిరంతరాయంగా జరిపించబడుతుందని తెలియచేసారు. ఈ వ్రతం చేయించుకునే భక్తులు రెండు కొబ్బరి కాయలు, ఆరు అరటిపళ్ళు, విడి పువ్వులు, తీసుకుని రావాలన్నారు. ఇతర సామాగ్రి

దేవస్థానం వారు అందించడం జారుతుందన్నారు.  à°§à±à°µà°œ స్తంభ పూజ, విశేష దర్శనం కోసం రూ. 1116 /- చెల్లించిన దంపతులకు పౌర్ణమి రోజున ప్రత్యేక ధ్వజస్తంభ ప్రదక్షణ  à°šà±‡à°¯à°¿à°‚à°šà°¿,

ఆలయంలో మొదటి దర్శనం కల్పించబడుతుందన్నారు. à°ˆ విలేకరుల సమావేశం లో ఆలయ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam