DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో ముమ్మరంగా ముస్కాన్ ఆపరేషన్ 

రెస్క్యూ కేంద్రానికి 14 మంది బాల కార్మికులు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  04, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర పోలీస్ బాస్ డిజీపీ

ఆదేశాల  à°®à±‡à°°à°•à± రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులను శుక్రక్షిత కేంద్రాలకు చేర్చే ప్రక్రియ ఆపరేషన్ ముస్కాన్ విశాఖ లో కొనసాగుతోంది. దీనిలో బాగంగా శనివారం

ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం జోన్ ఎస్.ఐ  à°Ž .విజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మర్రిపాలెం,104 కూడలి, ఎన్ ఏడీ కొత్త రోడ్, తదితర

ప్రాంతాల్లో మూడు బృందాలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమం లోనే వివిధ ప్రదేశాల్లో పనుల్లో ఉన్న 14 మంది బాలకార్మికులను గుర్తించి వారిని తమ

సంరక్షణలోకి తీసుకుని
పాత తహశీల్ధార్ కార్యాలయం దగ్గరలో ఉన్న చిన్నారుల సంరక్షణ కేంద్రానికి తరిలించారు. శనివారం లభించిన చిన్నారుల వయస్సు సుమారు 12  à°¨à±à°‚à°¡à°¿ 14

సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు తెలియచేస్తున్నారు. కార్యక్రమంలో ఎస్ .ఐ సునీత సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam