DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంధుల ఆశాజ్యోతి లూయీస్ బ్రెయిలీ: డిఆర్ డిఎ  పిడి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  04, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°…ంధుల ఆశాజ్యోతి లూయీస్ బ్రెయిలీ అని 
శ్రీకాకుళం జిల్లా

గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు à°Ž.కళ్యాణ చక్రవర్తి  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ స్థానిక బాపూజీ కళామందిరంలో 211 à°µ లూయీస్ బ్రెయిలీ జన్మదినోత్సవ వేడుకలు విభిన్న

ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృధ్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి.  à°µà°¿à°­à°¿à°¨à±à°¨ ప్రతిభావంతుల సహాయ సంచాలకులు జీవన్ బాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిధిగా జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు à°Ž.కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.  à°ˆ సందర్భంగా à°¡à°¿.ఆర్.à°¡à°¿.à°Ž. పి.à°¡à°¿. మాట్లాడుతూ, లూయీస్ బ్రెయిలీ

ఆవిష్కరించిన లిపి నేటికీ ఎంతో వుపయోగకరమన్నారు.   చీకటి జీవితాలు గడుపుతున్న వారికి బ్రెయిలీ లిపి ద్వారా వెలుగులు నిండాయన్నారు. విభిన్నప్రతిభావంతులుకు

పింఛనులు అందిస్తున్నారని,  à°‰à°¦à±à°¯à±‹à°—ాలను కల్పిస్తున్నారని,  à°®à±†à°¡à°¿à°•à°²à± క్యాంపులు, నిర్వహించడం జరుగుతున్నదన్నారు.  à°¸à±à°µà°¯à°‚ ఉపాధి శిక్షణా తరగతులను రాజాంలోని

నెరెడ్ వారు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  à°¯à±‚త్ ఫర్ జాబ్స్ విశాఖపట్నం వారు శ్రీకాకుళంలోనే శిక్షణ నివ్వడానికి ముందుకు వచ్చారని చెప్పారు. సచివాలయ పోస్టులలో

విభిన్నప్రతిభావంతుల పోస్టులు ఖాళీగా వున్నాయన్నారు. కొత్త నోటిఫికేషన్ వెలువడుతుందని, సద్వినియోగపరచుకోవాలని చెప్పారు.  à°¹à±Œà°¸à°¿à°‚గ్ పి.à°¡à°¿. మాట్లాడుతూ, జీవితంలో

అన్ని అవయవాలు కలిగిన వారిని సైతం అధిగమించి సమాజానికి తోడ్పాటు అందిస్తూ విభిన్నప్రతిభావంతులు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾ ఖజానాధికారి

నిర్మలమ్మ మాట్లాడుతూ, అంధులు మనసుతో ప్రపంచాన్ని చూస్తారని అన్నారు.  à°µà°¿à°­à°¿à°¨à±à°¨ ప్రతిభావంతులను మానవతా ధృక్ఫధంతోను, ప్రేమతోను ఆదరించాలన్నారు. తనకు బధిరురాలైన

 à°•à±à°®à°¾à°°à±à°¤à±†  à°µà±à°¨à±à°¨à°¦à°¨à°¿,  à°¨à°¿à°°à°¾à°¶ చెందకుండా ఆమెను ప్రేమతో సాకి, వివిధ రకాల ట్రీట్ మెంట్లను  à°‡à°ªà±à°ªà°¿à°‚à°šà°¡à°‚  à°œà°°à°¿à°—ిందని తెలిపారు.  à°‡à°ªà±à°ªà±à°¡à± ఆమె కుమార్తె

మాట్లాడుతున్నదని చెప్పారు.  à°¬à°¿.సి.కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు మాట్లాడుతూ, విభిన్నప్రతిభావంతులకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు

నిర్వహిస్తున్నదన్నారు. మన జిల్లా కలెక్టర్ విభిన్నప్రతిభావంతుల పట్ల పోజిటివ్ ధృక్పధంతో వున్నారన్నారు. ప్రతీ సోమవారం ట్రైసైకిళ్ళను అందిస్తున్నారన్నారు.

శతశాతం ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.  à°ˆ సందర్భంగా తాను రూ. 50,116/- లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అందిస్తున్నట్లు తెలిపారు. జనార్ధన్నాయుడు,

మాట్లాడుతూ, లూయీస్ బ్రెయిలీ ప్రపంచానికే ఎంతో మేలు చేసారని తెలిపారు.  à°µà°¿à°­à°¿à°¨à±à°¨ ప్రతీభావంతుల వెనుక à°…à°‚à°¡à°—à°¾ వున్నవారు చాలా గొప్పవారని అన్నారు. హెలెన్ కిల్లర్ కు

వెన్నంటి వున్న టీచర్ సెల్వాన్ చాలా గొప్పవ్యక్తిగా అభివర్ణించారు.  à°¨à°•à°¿à°²à±€ వికలాంగులను గుర్తించి నిజమైన విభిన్న ప్రతిభావంతులకు న్యాయం చేయాలని బ్యాక్ లాగ్

పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని కోరారు. ముందుగా లూయీస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది.  à°…నంతరం 18 మందికి

 à°²à±‡à°ªà± ట్యాప్ లు అందించారు.  à°µà°¿à°µà°¿à°§ రంగాలలో ప్రసిధ్దులైన విభిన్న ప్రతిభావంతులకు   మెమెంటోలు అందచేసి, సన్మానం చేసారు.

  à°ˆ కార్యక్రమానికి హౌసింగ్ పి.à°¡à°¿.

టి.వేణుగోపాల్ ,ఎస్.సి. కార్పోరేషన్ ఇ.డి. సి.హెచ్. మహాలక్ష్మి, బి.సి.కార్పోరేషన్ ఇ.డి. జి.రాజారావు, ఎం.కె.మిశ్రా, శ్రీను తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam