DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లాలో ముస్కాన్ డ్రైవ్, 111 మందికి విముక్తి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  04, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర à°¡à°¿.జి.పి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ

నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వచించారు. ఈ బృందంలో వివిధ హోదాల్లోని పోలీసు అధికారులు, పోలీసు బృందాలు, ఐసిడిఎస్, ఎన్జిఓ సభ్యులు జిల్లా

వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. శనివారం ఉదయం నుంచి జరిగిన à°ˆ కార్యాచరణ లో జిల్లా వ్యాప్తంగా  111  à°®à°‚ది (83 బాలురు, 28 మంది బాలికలు) వీరిలో వీధి, అనాధ బాలలను బాలల

సంరక్షణ కేంద్రాలకు చేర్చారు. 
బాలలు, పిల్లలను అనాథలుగా వదిలివేయ కూడదని, బాల కార్మికులుగా పని చేయించకూడదని ఎస్పీ బాపూజీ తెలిపారు.  à°ªà°¿à°²à±à°²à°²à°¨à± బాగా

చదివించుకోవాలని... పిల్లలను వారి  à°¤à°²à±à°²à°¿à°¦à°‚డ్రులకు అప్పగించి కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరిలో 21 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. కాగా 9 మందిని ఐసిడిఎస్

అధికారులు ద్వారా హోమ్ à°•à°¿  à°œà°¿à°²à±à°²à°¾ పోలీసులు అప్పగించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన “ఆపరేషన్ ముస్కాన్” లో భాగంగా జిల్లాలో తప్పిపోయిన బాలలతో పాటు

రైల్వే స్టేషన్ లు, బస్ స్టాండ్ లు, ప్లాట్ ఫారాలు, హోటల్ లు, డాబాలు, ఆటో గ్యారేజీలలో బాల కార్మికులుగా మార్చబడిన 14 సంవత్సరం లోపు వీధి, అనాధ బాలలను గుర్తించడం

జరిగింది. చిన్న పిల్లలను (హోటళ్ళు, ఆటో గ్యారేజ్ , డాభాలలో తదితర ప్రదేశాలలో) ఎక్కడా కూడా బాల కార్మికులుగా పని చేయించకూడదు అని  à°ˆ కార్యక్రమం యొక్క ముఖ్య

ఉద్దేశ్యమన్నారు. తల్లిదండ్రులు ఉండి కూడా పిల్లలను అనాథలుగా వదిలివేస్తున్న తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేస్తున్న అధికారులు. పిల్లలను బాగా కష్టపడి

చదివించాలని తెలియజేస్తున్నారు. ఐసిడిఎస్, ఎన్జీఓల సహాకారం కూడా తీసుకుంటున్నారు.  à°†à°ªà°°à±‡à°·à°¨à± ముష్కాన్ లో రక్షించిన ప్రతి ఒక్క బాల, బాలికలకు  à°¸à°‚బంధించిన వారి

వివరాలను పోలీసుస్టేషన్ రికార్డులలో నమోదు చేస్తున్నారు. వారు ఏ పని కోసం వచ్చారు, ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎప్పటి  à°¨à±à°‚à°¡à°¿ ఇక్కడ ఉన్నారు.   వారికి

ఎలాంటి సమస్యులున్నాయో తెలుసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నామన్నారు.  à°…నాథలుగా ఉన్నట్లయితే ఎన్జిఓలకు అప్పగిస్తున్నామన్నారు.  à°Žà°¨à±à°œà°¿à°“లు అనాథ

పిల్లలకు సరైన సదుపాయాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ లోనే  à°­à°¾à°—ంగానే విశాఖపట్నం జిల్లాలో కూడా

ఆపరేషన్ ముష్కాన్  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¡à°‚ జరిగిందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam