DNS Media | Latest News, Breaking News And Update In Telugu

38 నిమిషాల్లోనే అష్టావధానం - లలితదిత్య రికార్డు

మహాసహస్రావధాని సాక్షిగా కేవలం 38 నిమిషాల్లోనే పూర్తి 

18 ఏళ్ళ అమెరికా యువ  à°¸à±ˆà°‚టిస్ట్  à°¤à±†à°²à±à°—ు పాండిత్య ప్రతిభకు పరవశం   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau,

విశాఖపట్నం). . .

హైదరాబాద్ /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, జనవరి  04, 2020 (డిఎన్‌ఎస్‌) : తెలుగు భాషలో à°’à°• అష్టావధానం విజయవంతంగా జరగాలి అంటే కనీసం à°’à°• à°—à°‚à°Ÿ సమయం (60 నిమిషాల) పడుతుంది. ఇది

అవధానులు అంగీకరించే విషయం అలాంటిది దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± లోని సైనిక్ పురిలోని శంకరమఠం వేదికగా శుక్రవారం  ( జనవరి 3 , 2020 )

జరిగిన ఒక అష్టావధానం కేవలం 38 నిమిషాల్లోనే అత్యంత విజయవంతంగా నిర్వహించి మహా సహస్రావధానులను సైతం అబ్బుర పరిచిన అద్భుత ఘట్టం వెల్లువిరిసింది. సంస్కృతాంధ్ర

భాషల్లో ఇది à°’à°• రికార్డు à°—à°¾ నిలిచింది.    

తెలుగు సాహితీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు గన్నవరం లలిత్ ఆదిత్య. .. ఆ యువకుడు పుట్టింది, పెరిగింది అమెరికా. .

.చదివింది అంతరిక్ష పరిశోధన. . .చేసేది సంస్కృతాంధ్ర భాషల్లో అష్టవదనాలు, శతావధానాలు.  

మూడు రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లోని సాహితి కళా రాజధాని రాజమహేంద్రవరం

లో జరిగిన సదనం మహిళా సంస్కృత కళాశాల శత వర్ష వేడుకల్లో దిగ్విజయంగా శతావధానం నిర్వహించి ప్రపంచ తెలుగు భాషాభిమానులు దృష్టిని ఆకర్షించారు. అదే యువ అవధాని లలిత్

ఆదిత్య శుక్రవారం హైదరాబాద్ లో సుమారు 75 పద్యాలనూ కేవలం 25 నిషాల్లోనే ధారణ చేసి ( మధ్య లో విరామ సమయం 13 నిముషాలు)  à°‰à°¦à±à°¦à°‚డులైన సంస్కృతాంధ్ర పండితులను అబ్బురపరిచి భళా

అని ప్రశంసలు పొందారు. 

అమెరికా వాసి యువ శతావధాన శిరోమణి శతావధాన శరచ్చంద్ర తెలుగింటి ముద్దుబిడ్డ లలిత్ ఆదిత్య మరో అద్భుత అవధానం చేశారు.  à°…త్యంత వేగంగా 38

నిమిషాల్లో అవధానం మహాపండితులు పృచ్ఛకులుగా.. మహా సహస్రావధాని à°¡à°¾.గరికిపాటి నరసింహారావు సమక్షంలో సాగింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam