DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లంబసింగి పర్యాటకులపై దాడి - 8 మంది అరెస్ట్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  05, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన లంబసింగి

ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లి తిరిగి వస్తున్న కొందరి పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసినట్టు నర్సీపట్నం ఏ ఎస్ పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. నర్సీపట్నం టౌన్

పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ 

విహార యాత్రికులను పోలీస్ లమని చెప్పి వారిపై దాడి చేసి వారు ప్రయాణిస్తున్న కార్ ను

వారివద్ద ఉన్న నగదును 6 సెల్ ఫోన్ లను దోచుకొని పోయిన ఎనిమిది మంది తో కూడిన గ్యాంగ్ ను పట్టుకున్నట్టు నర్సీపట్నం ఏ ఎస్ పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. 

డిసెంబర్

16 , 2019 à°¨ మచిలీపట్నంకు చెందిన నలుగురు యాత్రికులు స్విఫ్ట్ డిజైర్ కారు నం. AP 16 BL 7999 లో లంబసింగి నుంచి తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో  à°°à°¾à°¤à±à°°à°¿ సుమారు 07.20 గంటలకు బలిగట్టం

గ్రామ ప్రదాన రోడ్డులో నాలుగు బైక్ లపై వచ్చిన  8 మంది అడ్డగించి దోచుకునే ప్రయత్నం చేసారు.  à°¤à°®à°¨à± తాము పోలీసులు à°—à°¾ చెప్పుకుని పర్యాటకులను పోలీసు స్టేషన్ కు

తీసుకు వెళుతున్నామని చెప్పి కసిమి రోడ్డు లోనికి 3.5 km తీసుకు వెళ్ళి అక్కడ రూ 2 లక్షలు కావాలని బెదిరించారు. తమ వద్ద అంత డబ్బులు లేవని చెప్పడంతో వారి కాళ్ళు, చేతులు

తాళ్ల తో కట్టి, వారి వద్ద ఉన్న రూ. 5100/-,  6 సెల్ ఫోనులు , ఫోన్ పే ద్యారా 6300/-రూపాయలు ట్రాన్సఫర్ చేయించుకుని , కారు కూడా లాక్కొని వెళ్లిపోయారు. అర్ధరాత్రి  à°¸à±à°®à°¾à°°à± 12.00 à°—à°‚. లకు

కనీమి రోడ్డు లో వదలి వేయడంతో ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో వీరు సురక్షితంగా బయటపడ్డట్టు తెలిపారు. 

దాడి చేసి పరారైన  8 మంది వ్యక్తులు 4 బైక్ à°² పై చింతపల్లి

వైపు నుండి నర్సిపట్నం వస్తుంది గా బుచింపేట జుంక్షన్ నెల్లిమెట్ట దగ్గరలోవీరు అనుమానాస్పదంగా తీరుగుతున్న వారిని పట్టుకొని పోలీసులు విచారించారు. దాంతో 8

మంది చేసిన నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు. దోపిడీ కి గురైన కారు, సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ కి ఉపయోగించిన బటన్ నైఫ్, నాలుగు

బైకులను వారి నుండి స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కి తరలించినట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam