DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైకుంఠ ఏకాదశి కి తిరుమల లో పటిష్ట ఏర్పాట్లు 

2500 మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ గజారావు 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , జనవరి  05, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°¶à±à°°à±€ వెంకటేశ్వర స్వామి

వారి వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైనదని, ముఖ్యంగా యాత్రికులు ఇక్కడకి పరిసర ప్రాంతాల నుండే  à°•à°¾à°•à±à°‚à°¡à°¾ రాష్ట్ర స్థాయిలో, కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి, వారికి

ఇక్కడ కొత్తగా ఉంటుంది. మనం వారికి సహాయకారిగా ఉండాలి. ఇక్కడ డ్యూటీ చేయువారు, డ్యూటీ అనే బావంతో కాకుండా దేవునికి సేవ చేస్తున్నామనే భావంతో పని చేయాలి. అప్పుడే

మనం సక్రమంగా డ్యూటీ చేయగలుగుతాం, అంతే కాకుండా తమిళ రాష్ట్రము నుండి కూడా అధిక సంక్యలో భక్తులు రావడం జరుగుతుంది, కావున తిరుమల కూ వచ్చు భక్తులకు రక్షణ మరియు

భద్రత కల్పించే బాద్యత మన పోలీస్ వారిపై ఉంటుంది కాబట్టి, భక్తులతో ప్రేమగా, మర్యాదకపూర్వంగా ప్రవర్తించి వారు సహనం కోల్పోయిన మనం ఎట్టి పరిస్థితిలోను సహనం

కోల్పోకుండా సహాయ సహకారాలు అందించాలని ఈ వైకుంఠ ఏకాదశిలో ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి ఆటంకము కలగకుండా చూసుకొనే భాద్యతలు మన తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్

వారిపై ఉందనిఅన్నారు  à°‡à°•à±à°•à°¡à°¿à°•à°¿ డ్యూటీ చేయడానికి వచ్చిన వారు కూడా క్రమశిక్షణతో డ్యూటీ చేసి పోలీసులకు మంచి పేరు తేవాలని, క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఎవరు కూడా

క్రమశిక్షణని ఉల్లంఘించరాదని, ఇక్కడ అందరం ఒక్కటే, మనం ఇక్కడ డ్యూటీ చేయడానికే వచ్చాం, డ్యూటీ విషయంలో నేను కఠినంగా ఉంటాను. అలాగే ఈ వైకుంఠ ఏకాదశిలో మనతో పాటు

à°Ÿà°¿.à°Ÿà°¿.à°¡à°¿ వారు మరియు ఇతర శాఖల అధికారులు కూడా పనిచేస్తూ ఉంటారు.  à°­à°•à±à°¤à±à°²à± సమన్వయంతో సహనం పాటించి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులలో ప్రశాంతంగా భక్తులు శ్రీవారిని

దర్శించుకొని పునీతులు కావాలని,  à°®à±à°–్యంగా భక్తులు తమ విలువైన ఆభరణాలను భద్రంగా చూసుకోవాలని అలాగే తమతో పాటు వచ్చిన పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని

సూచించారు.
    à°ˆ సందర్భంగా వైకుంఠ ఏకాదశికి  à°…డిషనల్ యస్. పి లు – 04, à°¡à°¿.యస్.పి లు – 34, à°¸à°¿.ఐలు - 71, యస్. ఐ. లు – 174, ASI/హెడ్ కానిస్టేబుల్ – 434,  à°•à°¾à°¨à°¿à°¸à±à°Ÿà±‡à°¬à±à°²à±à°¸à± – 952, మహిళా

కానిస్టేబుల్స్ – 123, హోం గార్డ్స్ – 423, స్పెషల్ పార్టీ – 34 టీమ్స్,  à°®à±Šà°¤à±à°¤à°®à± – 2215 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమైనది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam