DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైకుంఠ ఏకాదశి: భక్తులతో కిక్కిరిసిన తిరుమల గిరులు 

ఏర్పాట్లు పరిశీలించిన దేవాదాయ మంత్రి,  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మన్ 

తిరుమల మాడ వీధుల పైనే భక్తులకు వసతి ఏర్పాట్లు  

ఆదివారం నుంచే స్వామి దర్శనాలు బంద్. .

(DNS

రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . . .

తిరుపతి , జనవరి  05, 2020 (డిఎన్‌ఎస్‌) : సోమవారం తెల్లవారు ఝామునే లభించనున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలోని మాడ

 à°µà±€à°§à±à°²à±à°²à±‹à°¨à±‡ భక్తులకు వసతి ఏర్పాట్లు చేసారు. ఆదివారం ఉదయానికి తిరుమల గిరులు భక్తులతో సందోహంగా మారిపోయింది. 
నాలుగు మాడ వీధులు నారాయణగిరి ఉద్యానవన లు

క్యూలైన్లు మొత్తంమధ్యా హ్నంరెండు గంటలకే 80. వేల మంది యాత్రికులతో నిండిపోయాయి. తెల్లవారు జాము. Vvip లు vip ల దర్శనానంతరం సోమవారం సామాన్య భక్తులకు క్యూ లైన్ ల ప్రవేశం

కల్పించనున్నారు. భక్తులకు ఉదయం 5 గంటలకు దర్శనానికి అనుమతించాలని టీటీడీ యోచిస్తు న్నది 

వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలతర్వాత

భక్తుల క్యూ లైన్ ప్రవేశాన్ని నిలిపివేసింది à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿. 

తిరిగి సోమవారం మధ్యాహ్నం నుండి ద్వాదశి దర్శనం కోసం క్యూ లైన్ లో ప్రవేశానికి అనుమతిస్తామని మైకుల

ద్వారా తెలియజేస్తున్నారు. .

ఏర్పాట్లు భేష్ - దుప్పట్లు కూడా ఇస్తాం . . 

           à°¤à°¿à°°à±à°®‌à°²‌లో à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 6à°¨ వైకుంఠ ఏకాద‌శి, 7à°¨ ద్వాద‌శి à°ª‌ర్వ‌దినాల సంద‌ర్భంగా

సామాన్య à°­‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అన్ని ఏర్పాట్లు చేప‌ట్టింద‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తెలిపారు. తిరుమ‌à°²‌లో

ఆదివారం ఆయ‌à°¨ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయ‌à°£‌à°—à°¿à°°à°¿ ఉద్యాన‌à°µ‌నాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్లు, à°•‌ల్యాణ‌వేదిక ప్రాంతాల‌ను à°ª‌రిశీలించారు.
         

 à°­‌క్తుల కోసం ఏర్పాటుచేసిన షెడ్ల‌ను, క్యూలైన్ల‌ను , à°µ‌ర్షం à°ª‌డినా à°­‌క్తులు ఇబ్బందులు à°ª‌à°¡‌కుండా à°š‌క్క‌à°—à°¾ ఏర్పాటు చేశార‌ని, అనుబంధంగా à°®‌రుగుదొడ్లు ఏర్పాటు

చేశార‌ని వివ‌రించారు. à°—‌తం కంటే మెర్గుగ్గా ఏర్పాట్లు చేశారంటూ à°­‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని తెలియ‌జేశారు. తిరుమల పై చలి అధికంగా ఉండడంతో à°† చలిని

తట్టుకునేందుకు మాడ వీధుల్లో వసతి పొందిన భక్తులకు దుప్పట్లు కూడా పంపినే చేస్తామని మంత్రి తెలియచేసారు.  

 à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 6à°¨ వైకుంఠ ద్వారం తెరిచిన అనంత‌à°°à°‚

విఐపి à°¦‌ర్శ‌నాల‌ను త్వ‌à°°à°¿à°¤‌à°—‌తిన పూర్తి చేసి సామాన్య à°­‌క్తుల‌కు ఎక్కువ à°¸‌à°®‌యం కేటాయిస్తామ‌న్నారు. à°­‌క్తుల‌కు మెరుగైన ఏర్పాట్లు చేప‌ట్టిన à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మ‌న్

శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, à°…à°¦‌à°¨‌పు ఈవో శ్రీ ఎవి.à°§‌ర్మారెడ్డికి మంత్రి అభినంద‌à°¨‌లు తెలియ‌జేశారు. à°­‌క్తులు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°•à°¿ à°¸‌à°¹‌à°•‌à°°à°¿à°‚à°šà°¿

సంతృప్తిగా వైకుంఠ ద్వార à°¦‌ర్శ‌నం చేసుకోవాల‌ని కోరారు. మంత్రి వెంట à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్ ఎస్ వి సుబ్బారెడ్డి, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో ఎవి.à°§‌ర్మారెడ్డి ఇత‌à°° అధికారులు 
/> పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam