DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గాజువాక లో స్కూలు బస్సు దగ్ధం - పరుగులు తీసిన జనం  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  05, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖ ప్రాంతంలో అత్యంత రద్దీ ప్రాంతం గాజువాకలో ఆదివారం సాయంత్రం à°’à°• బ్యారేజి లో

జరిగిన ప్రమాదం లో బస్సు దగ్ధం అయ్యింది.  à°šà±‚ట్టూ అపార్టుమెంట్లు....జనావాసాలు ఉండడంతో పాటు, రద్దీ ప్రాంతం 
 à°•à°¾à°µà°¡à°‚ తో ఒక్క సారిగా గ్యారేజీలో రిపేర్ కోసం వున్న

బస్సు లో మంటలు రావడంతో జనం తో పాటు గ్యారేజ్ నిర్వాహకులు కూడా పరుగులు తీశారు. మంటలు రేగిన ప్రాంతంలోనే à°—్యాస్ సిలేండర్లు కూడా ఉండడం గమనార్హం. వివరాలోకి

వెళితే. . .

గాజువాక జగ్గు జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్ళే మార్గంలో రిపేరులో వున్న స్కూలు బస్సులో మంటలు చెలరేగాయి.  à°¦à±€à°‚తో అక్కడ పనిచేస్తున్న వారు

పారిపోయారు.   కంగారులో బస్సుదగ్గర్లో వున్న సిలేండర్లను అక్కడే వదిలేసి పారిపోయారు.  à°† ప్రాంతమంతా పొగతో నిండిపోయింది...చుట్టూ అపార్టుమేంట్లు లో వున్నవారు

...స్ధానికులు భయబ్రాంతులకు గురయ్యారు.  à°¬à°¸à±à°¸à±  à°¦à°—్గర వున్న సిలేండర్లను కొంతమంది యువకులు బస్సు నుంచి దూరంగా తరలించడం పెను ప్రమాదం తప్పింది.  à°—్యారేజీ

నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం సంభవించిందని స్ధానిక మహిళలు ఆరోపిస్తున్నారు. గ్యారేజ్ లో నిత్యం మంటలు పెడుతున్నారని ఎన్ని సార్లు చెప్పినా

వినడంలేదని ఆరోపిస్తున్నారు. బస్సు మొత్తం పుర్తిగా దగ్ధం అయ్యింది.  à°¤à°°à±à°µà°¾à°¤ ఫైర్  à°‡à°‚జన్ వచ్చి మగిలిమంటలను అదుపుచేసింది.  à°…దే సమయంలో ఘటనా స్ధలానికి గాజువాక

పోలీసులు చేరుకుని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయమ్తె ఆరా తీస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam