DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం రెండు రోజులే -  మార్పు లేదు

అత్యవసర సమావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు తీర్మానం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): : . . . .

తిరుపతి , జనవరి  05, 2020 (డిఎన్‌ఎస్‌): తిరుమ‌à°² శ్రీ‌వారి ఆల‌యంలో

వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి సంద‌ర్భంగా రెండు రోజుల పాటు à°­‌క్తుల‌కు వైకుంఠ ద్వార à°¦‌ర్శ‌నం à°•‌ల్పించే విష‌యంలో ఎలాంటి మార్పు లేద‌ని, ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు అమల్లో ఉన్న

సంప్ర‌దాయాన్నే కొన‌సాగిస్తామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. తిరుమ‌à°²‌లోని అన్న‌à°®‌య్య à°­‌à°µ‌నంలో ఆదివారం

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి అత్య‌à°µ‌à°¸‌à°° à°¸‌మావేశం à°œ‌రిగింది. 
     à°¸‌మావేశం అనంత‌à°°à°‚ ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ తిరుప‌తికి చెందిన తాళ్ల‌పాక రాఘ‌à°µ‌న్

వైకుంఠ ద్వారాన్ని ఎన్ని రోజులు తెరుస్తార‌నే విష‌à°¯‌మై హైకోర్టులో పిల్ వేశార‌ని, దీనికి సంబంధించి à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 6à°µ తేదీలోపు నిర్ణ‌యం తెలియ‌జేయాల్సిందిగా

హైకోర్టు టిటిడిని కోరింద‌ని తెలిపారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లిలో విస్తృతంగా à°š‌ర్చించిన అనంత‌à°°à°‚ à°ˆ మేరకు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వివ‌రించారు. à°ˆ

విష‌యాన్ని హైకోర్టుకు నివేదిస్తామ‌న్నారు. వైకుంఠ ఏకాద‌శికి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెర‌వాల‌నే అంశంపై à°…à°¦‌à°¨‌పు ఈవో ఎవి.à°§‌ర్మారెడ్డి à°•‌న్వీన‌ర్‌à°—à°¾ à°’à°•

à°•‌మిటీ ఏర్పాటు చేశామ‌ని, à°®‌ఠాధిప‌తులు, పీఠాధితుల‌తో à°š‌ర్చించి à°’à°• నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలియ‌జేశారు. 
   à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 20à°µ తేదీ నుండి శ్రీ‌వారిని

à°¦‌ర్శించుకునే à°­‌క్తులంద‌à°°à°¿à°•à±€ ఉచిత‌ à°²‌డ్డూ à°…à°‚à°¦‌జేస్తామ‌ని ఛైర్మ‌న్ ప్ర‌à°•‌టించారు. ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు కాలిన‌à°¡‌à°•‌à°¨ à°µ‌చ్చే à°­‌క్తుల‌కు మాత్ర‌మే à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉచితంగా

à°²‌డ్డూ అందిస్తోంద‌న్నారు.  మీడియా à°¸‌మావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉన్నతాధికారులు. మరియు, ప్ర‌త్యేక ఆహ్వానితులు  à°­à±‚à°®‌à°¨ à°•‌రుణాక‌ర్‌రెడ్డి,  à°¶à±‡à°–‌ర్‌రెడ్డి à°¤‌దిత‌రులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam