DNS Media | Latest News, Breaking News And Update In Telugu

8న బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు కూడా బంద్!

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  06, 2020 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 8à°µ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకుల à°’à°• రోజు సమ్మె జరగనుంది. బ్యాంకు ఉద్యోగ

యూనియన్లు సహా పది కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు ఇచ్చిన పిలుపుమేరకు à°ˆ సమ్మె చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ

బ్యాంకు యూనిట్లు సమ్మె నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ సమ్మె కారణంగా బ్యాంకు శాఖల్లో రోజువారీగా జరిగే లావాదేవీలతోపాటు ఏటీఎంల సేవలు కూడా ప్రభావితమయ్యే

అవకాశం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఇబ్బందులు ఉండకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌

లావాదేవీలపై సమ్మె ప్రభావం ఉండదు. సమ్మె కారణంగా తమ బ్యాంకు లావాదేవీలు పెద్దగా ప్రభావితం కాబోవని ఎస్‌బీఐ పేర్కొంది. బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఇబ్బందులు

లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు సిండికేట్‌ బ్యాంకు తెలిపింది.

సార్వత్రిక సమ్మె కు మద్దతు గా గ్రామీణ బంద్ వామపక్ష నేతలు:.
 
సార్వత్రిక సమ్మె కు

మద్దతుగా à°ˆ నెల 8 à°¨  à°—్రామీణ బంద్ నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. à°ˆ సందర్భంగా జిల్లా కేంద్రమైన కాకినాడలోని సుందరయ్య

భవన్ లో గోడ పత్రికను ఆవిష్కరించారు. à°ˆ కార్యక్రమం లో  à°¸à±€à°ªà±€à°Žà°‚, తదితర వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam