DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ సంరక్షణ కార్యదర్శుల శిక్షణ శిబిరం ప్రారంభం 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  06, 2020 (డిఎన్‌ఎస్‌) : గ్రామ సంరక్షణ కార్యదర్శుల మూడవ బ్యాచ్, 2 వారముల శిక్షణ తరగతులు

శ్రీకాకుళం రూరల్ మండలం తండే  à°µà°²à°¸ పోలీస్ శిక్షణా  à°•à±‡à°‚ద్రంలో సోమవారం జిల్లా ఎస్పీ ఆర్ ఎన్  à°…మ్మిరెడ్డి  à°ªà±à°°à°¾à°°à°‚భించారు. à°ˆ శిక్షణ తరగతులకు  139 మంది హాజరైనారు à°ˆ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ à°ˆ రెండు వారాలు శిక్షణా కాలంలో క్రమశిక్షణతో మెలగాలని,  à°¶à°¿à°•à±à°·à°£à°¾ తరగతుల అంశాలను వివరించారు. అన్ని వసతులు సక్రమంగా వినియోగించుకొని

పరిశుభ్రo పాటించాలన్నారు.మహిళా సంరక్షణ లో భాగంగా తీసుకోవలసిన బాధ్యత పైన, మహిళా హక్కులు పైన  à°•à±Šà°‚à°¤ మేర అవగాహన కల్పించారు à°ˆ కార్యక్రమం లో à°¡à°¿ ఎస్ పి à°Ÿà°¿.

పాల్గుణరావు, CI ఎమ్. వీరకుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam