DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి వాహనంపై  రాళ్ల దాడి...

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  07, 2020 (డిఎన్‌ఎస్‌) : గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని చినకాకాని హైవేపై రైతులు

అడ్డుకున్నారు. మంగళవారం చిన్న కాకాని గ్రామం మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే కారును రైతులు చుట్టుముట్టి నినాదాలు చేశారు.  à°…యితే ఎమ్మెల్యే కారును ఆపకుండా

ముందుకెళ్లడంతో కొందరు రైతులు రాళ్లతో దాడి చేశారు.  à°•à°¾à°°à± అద్దాలు ధ్వంసమయ్యాయి. రైతులను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.  à°ˆ నేపథ్యంలో ఇరు

వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం చినకాకాని వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళగిరి మండలం, చినకాకాని వద్ద రైతులు మంగళవారం ఉదయం రాస్తారోకో

నిర్వహించారు.  à°¦à±€à°‚తో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై రెండు గంటలపాటు ట్రాఫిక్‌ జామ్ అయింది.  à°µà°¾à°¹à°¨à°¾à°² రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.  à°°à±‹à°¡à±à°¡à±à°•à°¿à°°à±à°µà±ˆà°ªà±à°²à°¾ 10

కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

 à°—ుంటూరు జిల్లా వ్యాప్తంగా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా రైతులు తరలిరావడంతో పోలీసులు కట్టడిచేయలేక

చేతులెత్తేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam