DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసుల అదుపులో టీడీపీ అధినేత చంద్రబాబు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) :రాజధాని అమరావతి తరలింపును వ్యతిరేకస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో

పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత నారా à°šà°‚ద్రబాబు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  à°…యనతో పాటు నారా లోకేష్‌, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు,

సీపీఐ నేత రామకృష్ణ తదితరులను కూడా  à°ªà±‹à°²à±€à°¸à±à°²à± అదుపులోకి తీసుకున్నారు. తొలుత జేఏసీ నేతల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు చంద్రబాబు సహా టీడీపీ నేతలను పోలీసు

వాహనంలో తరలిస్తున్నారు. అమరావతి జేఏసీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది.  à°ªà±‹à°²à±€à°¸à± వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి

జగన్‌ శునకానందం పొందుతున్నారు. జగన్‌ పిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam