DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎస్ వి గోశాలలో జనవరి 16వ తేదీన గో మహోత్సవం

ఎస్ వి గోశాలలో జనవరి 16వ తేదీన 'గో మహోత్సవం'

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) : తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర

గోసంరక్షణశాల లో జనవరి 16à°µ తేదీన గో మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి పర్వదినం అనంత‌à°°à°‚ కనుమ సందర్భంగా à°ˆ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ

à°—à°¾ వస్తోంది. à°­à°¾à°°à°¤à±€à°¯ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. కనుమ పండుగ రోజు పశువులను అలంకరించి పూజలు చేయడం సంప్రదాయంగా

వస్తోంది. ఇలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. 

కనుమ పండుగ సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు

నిర్వహించ నున్నారు. ఉదయం 6.00 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది. 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు. 8.00

à°—à°‚à°Ÿà°² నుండి 10.30 à°—à°‚à°Ÿà°² వరకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన మరియు కోలాటాలు, అన్న‌మాచార్య ప్రాజెక్టు à°•‌ళాకారుల‌తో సంకీర్త‌à°¨  à°•à°¾à°°à±à°¯‌క్ర‌మాలు

 à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à°¾à°°à±. ఉద‌యం 10.30 à°—à°‚à°Ÿà°² నుండి 11.30 à°—à°‚à°Ÿà°² వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ,

వృషభ పూజ నిర్వహించనున్నారు.  à°…నంత‌à°°à°‚ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ హిందూ à°§‌ర్మ ప్ర‌చార à°ª‌à°°à°¿à°·‌త్ ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి à°¹‌రిదాసులు, డు..డు..à°¬‌à°¸‌à°µ‌న్న నృత్యం ప్ర‌à°¦‌ర్శించ‌నున్నారు.

ఉద‌యం 11.45 à°—à°‚à°Ÿà°² నుండి à°®‌ధ్యాహ్నం 12.30 à°—à°‚à°Ÿà°² వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 à°—à°‚à°Ÿà°² నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం

పంపిణీ చేస్తారు.

గో మహోత్సవం రోజున పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

కల్పిస్తోంది. à°ˆ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని 
కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam