DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుపతిలో వైభవంగా శ్రీవారి మెట్లోత్సవ సంబరాలు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) : సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో à°—à°² భజన

మండళ్ల సభ్యులు గ్రామ స్థాయిలో యువతలో భజన సంస్కృతిని మరింత పెంచాలని టీటీడీ ఛైర్మన్  à°µà±ˆ. వి.సుబ్బా రెడ్డి   పిలుపునిచ్చారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ దాససాహిత్య ప్రాజెక్టు

ఆధ్వర్యంలో తలపెట్టిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు  à°—ురువారం తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనక వైపు à°—à°² మూడో సత్ర ప్రాంగణంలో ఘనంగా జరిగాయి.
    à°ˆ

సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ  à°¦à°¾à°¸à°¸à°¾à°¹à°¿à°¤à±à°¯ ప్రాజెక్టులోని భజన మండళ్ల సభ్యులు క్రమశిక్షణ, నైపుణ్యం కలిగి వున్నట్లు అభినందించారు.  à°¦à°¾à°¸à°¸à°¾à°¹à°¿à°¤à±à°¯ ప్రాజెక్టు

బలోపేతానికి, మెట్లోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తన వంతు సహకారాన్నీ  à°…ందిస్తుందని తెలియజేశారు. 
    à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ అనుగ్రహంతో ప్రముఖ

ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విగ్నంగా జరుగుతుందని తెలియజేశారు. మానవులు జ్ఞాన పూర్వకంగా, శ్రద్ధతో, యోగ్యతానుసారంగా పని

చేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవరుచుకుంటే జీవనం సుఖమయం అవుతుందని అన్నారు.  à°…నంతరం పురందాస్ కీర్తనలకు సంబందించిన 4 సి.à°¡à°¿.లను  à°†à°µà°¿à°·à±à°•à°°à°¿à°‚చారు.

ఇందులో తత్వ సువలి, జయతు కోదండ రామ, ఉదయం రాగ,  à°¸à±à°®à°°à°¿à°¸à°¿à°¡à°µà°°à°¨à± కావ్య వున్నాయి.

   à°ˆ కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  à°†à°¨à°‚దతీర్థాచార్యులు,

ఎస్.వి.ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ విభీషణ శర్మ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3 వేల మందికిపైగా భజనమండళ్ల సభ్యులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam