DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి విద్యా విహార్ విద్యార్థికి రాష్ట్రపతి చే పురస్కారం  

సాయి సంహిత కు  à°ªà±€à°Žà°‚ రాష్ట్రీయ బాల పురస్కర్- 2020  

రాష్ట్రపతి భవన్ లో 22 à°¨ జరుగనున్న జాతీయ అవార్డుల ప్రదానం   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం శ్రీ సత్య సాయి విద్యా విహార్ లో  à°ªà°¦à°µ తరగతి చదువుతున్న ఆకుల  à°¸à°¾à°¯à°¿ సంహిత ప్రతిష్టాత్మక ప్రధాన్ మంత్రి

రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2020 కి ఎంపిక అయ్యింది. ఈమేరకు ఆమెకు భారత ప్రభుత్వం నుండి గురువారం వర్తమానం అందింది. ప్రతిష్టాత్మక ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్

పురస్కర్- 2020  à°…వార్డును రాష్ట్రపతి 2020 జనవరి 22 à°¨ న్యూ ఢిల్లీ  à°²à±‹à°¨à°¿ రాష్ట్రపతి భవన్‌లో జరిగే à°’à°• కార్యక్రమంలో అందచేయనున్నారు. 

26 జనవరి 2020 న ఢిల్లీ లో జరిగే

 à°°à°¿à°ªà°¬à±à°²à°¿à°•à± డే పరేడ్‌లో కూడా  à°ªà°¾à°²à±à°—ొనడానికి కుమారి ఆకుల సాయి సంహిత ను  à°†à°¹à±à°µà°¾à°¨à°¿à°‚చారు. ఇన్నోవేషన్, స్కాలస్టిక్, స్పోర్ట్స్, ఆర్ట్స్, కల్చర్, సోషల్ సర్వీస్,

మ్యూజిక్ లేదా గుర్తింపుకు అర్హమైన మరే ఇతర రంగాలలోనూ వారి అసాధారణమైన ప్రతిభ కనబరచిన వారికి భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తోంది.
స్కేటింగ్ లో

జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో 65 పైగా బహుమతులు ,అనేక అవార్డులు సాధించిన కుమారి ఆకుల సాయి సంహిత 2018 సంవత్సరంలో దక్షిణ కొరియాలోని నామ్‌వాన్‌లో జరిగిన 18 à°µ ఆసియా

రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో  à°†à°°à±à°Ÿà°¿à°¸à±à°Ÿà°¿à°•à± స్కేటింగ్ విభాగంలో క్యాడెట్ గర్ల్స్ విభాగంలో గోల్డ్ మెడల్‌ను కూడా గెలుచుకుంది.

ప్రతిష్టాత్మక

ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కర్ అవార్డు కు ఎంపిక అయినందుకు, పాఠశాలకు మరింత  à°•à±€à°°à±à°¤à°¿ తెచ్చినందుకు కుమారి ఆకుల సాయి సంహిత ను శ్రీ సత్య సాయి విద్యా విహార్

స్కూల్ కన్వీనర్ మరియు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్.జి. చలం, శ్రీ సత్య సాయి విద్యా విహార్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎ.

కౌసల్య అభినందించారు. భవిష్యత్ లో సంహిత  à°®à°°à±†à°¨à±à°¨à±‹ గొప్ప అవార్డులు అందుకోవాలని వారు అభినందనలు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.    

 2018 సంవత్సరంలో దక్షిణ కొరియాలోని నామ్‌వాన్‌లో

జరిగిన 18 à°µ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో  à°†à°°à±à°Ÿà°¿à°¸à±à°Ÿà°¿à°•à± స్కేటింగ్ విభాగంలో క్యాడెట్ గర్ల్స్ విభాగంలో గోల్డ్ మెడల్‌ను ఆకుల సాయి సంహిత సాధించిన

ఫైల్ ఫోటో

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam