DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ దక్షిణ నియోజకవర్గ  ఎమ్మెల్యే ప్రజా దర్బార్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖ దక్షిణం నియోజకవర్గ శాసన సభ స్థానం పరిధిలో ప్రజా సమస్యల తక్షణమే

పరిష్కరించాలనే దృఢ నిశ్చయం తో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినట్టు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఈ సభలో ప్రస్తుత వైఎస్

ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన విఫలం కావడంతో అనేక ప్రజా సమస్యలు పేరుకుపోయిన కారణంగా ప్రతీ వార్డులో ప్రజా దర్బార్  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చాలని దృఢ సంకల్పంతో

శుక్రవారం 23వార్డ్ చెంగలరావుపేట మస్జీద్ , AVN  à°•à°¾à°²à±‡à°œà± దగ్గర  à°ªà±à°°à°œà°¾ దర్బార్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రభుత్వ పధకాల సరైన లబ్దిదారులకు చేరడం లేదని పలువురు

ఫిర్యాదు చేసారు.  à°‡à°³à±à°² కోసం బ్యాంక్ à°¡à°¿.à°¡à°¿. కట్టిన మరియు పట్టాలు ఇచ్చిన వారందరికి ముందస్తు ఇళ్ళు మంజూరు చేయాలని  à°ªà±à°°à°œà°²à± కోరడం  à°œà°°à°¿à°—ింది. à°ˆ  à°¸à°¦à°¸à±à°¸à±à°²à±‹ 23

ప్రెసిడెంట్ రవి శంకర్, 26 వార్డ్ ప్రెసిడెంట్ బొచ్చా రాము, 24వార్డ్ ప్రెసిడెంట్ నరసింహచారి,   21వార్డ్ ప్రెసిడెంట్ డొకర రమణ, 20వార్డ్ ప్రెసిడెంట్ పరదేసి యాదవ్, పిల్లి

వెంకటరమణ , ముస్లిం మైనారిటీ నాయకులు జాఫరుల్లాహ్, నాసిఫ్ , త్రినాధ్ ,   కేదారి లక్ష్మీ, మున్నాం బాలాజీ, పూడి మదు,  à°°à°¾à°‚బాబు, ఈశ్వర రావు, దేవి, కుమారి, కొనాడ చిన్న,

రామరాజు, ప్రతాప్, రమణమ్మ, శివయ్య , వినయ్,  à°—ణపతి, పైడి రాజు, వాసు , రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam