DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి : విజయ నిర్మల

విశాఖ ఎంవిపి కోలనీ హైవే పై భారీ ర్యాలీ 

(DNS రిపోర్ట్ : సాయిరాం సి వి ఎస్, బ్యూరో , విశాఖపట్నం): . . 

విశాఖపట్నం, జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నా న్నీ

కార్యనిర్వహణ రాజధానిగా ప్రకటించాలని చెప్పి ఇసుకతోట సిగ్నల్ దగ్గర నుంచి ఎంపీపీ సర్కిల్ వరకు మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. శుక్రవారం వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న à°µà°¿à°¶à°¾à°– తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త  à°µà°¿à°œà°¯ నిర్మల మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్

రెడ్డి గారు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కార్యనిర్వాహణ రాజధానిగా ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకించటం చాల విడ్డురంగా ఉందని

అన్నారు అదే విధంగా విశాఖ ప్రజలు కార్యనిర్వాహణ రాజధాని ఆయన తెలియజేశారు స్థానిక శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు విజయవాడ రావటం వలన ఇంకా విజయవాడ పై ప్రేమ

పోలేదని అందుకే అమరావతి అభివృద్ధి చెందాలని మాత్రం అనుకుంటున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఓటు వేస్తే అమరావతిని అభివృద్ధి చేయాలని కోరటం విశాఖ

విశాఖ ప్రజలకు ద్రోహం చెయ్యడమే అవుతుందని ఆమె అన్నారు అదేవిధంగా కొన్ని హత్యలు చేసి ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో విశాఖ వచ్చి తలదాచుకుని ఆయనకు విశాఖ

అక్కున చేర్చుకుని మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు అదేవిధంగా లేకపోతే నియోజకవర్గ ప్రజలు కచ్చితంగా

నికి త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని ఆమె అన్నారు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలను మనోభావాలను దెబ్బతీసిన ఆయన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్

చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖపట్నం నగరంలో నలుగురు శాసనసభ్యులు గెలిచినప్పటికీ

కూడా ఏదైతే కార్యనిర్వాహణ రాజధాని కోసం శాసనసభ్యులు నోరు మెదపకపోవడం ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

మంత్రివర్యులు  à°®à±à°¤à±à°¤à°‚శెట్టి శ్రీనివాస్ , మాజీ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam